బాలీవుడ్ లో పెళ్లికి ముందు ప్రెగ్నెంట్ అవ్వడం అనేది చాలా కామన్. కేవలం బాలీవుడ్ మాత్రమే కాదు సినిమా ఇండస్ట్రీలో ఉండే చాలామంది హీరో హీరోయిన్లు పెళ్లికి ముందే తొందరపడి ప్రెగ్నెంట్ అవుతున్నారు. అయితే తాజాగా సోషల్ మీడియాలో ఒక సంచలన ట్వీట్ వైరల్ అవుతుంది.. ఇక ట్వీట్ అనగానే అందరికీ గుర్తుకు వచ్చేది ఉమైర్ సందు మాత్రమే..ఎందుకంటే సెలబ్రిటీలపై షాకింగ్ ట్వీట్లు చేసేది ఆయన ఒక్కరే కాబట్టి.. తాజాగా ఉమైర్ సందు తన సోషల్ మీడియా ఖాతాలో ఈ విధంగా ట్వీట్ పెట్టారు.బాలీవుడ్ నటి మాధురి దీక్షిత్ పెళ్లి కాకముందే సంజయ్ దత్ తో డేటింగ్ చేసి ఆయన కారణంగా ప్రెగ్నెంట్ అయింది. కానీ వీరు సహజనం చేస్తున్నప్పుడు అలా జరగడంతో పెళ్లి చేసుకోవాలి అనుకున్నారు..

 కానీ ఆ టైంలో సంజయ్ దత్ ఏదో కేసు విషయంలో జైలుకు వెళ్లడం కారణంగా వీరి పెళ్లి కి అడ్డయింది అంటూ ఒక సంచలన ట్వీట్ పెట్టారు ఉమైర్ సందు.అయితే ఈయన పెట్టిన ట్వీట్ నెట్టింట్లో వైరల్ గా మారడంతో నిజంగానే ఉమైర్ సందు చేసిన ట్వీట్ లో నిజం ఉందా అని కామెంట్లు పెడుతున్నారు. మరికొంతమందేమో ఏదో ఒక చీప్ ట్వీట్లు పెడుతూ ప్రతిసారి సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా ఉండాలని పోస్ట్ పెడుతూనే ఉంటారు.

వాటిని ఎవరు నమ్మరు అని వారి ఫ్యాన్స్ షాకింగ్ కామెంట్లు పెడుతున్నారు. అయితే గతంలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్, బాలీవుడ్ హీరోయిన్ మాధురి దీక్షిత్ ఇద్దరు డేటింగ్ చేస్తున్నారనే వార్తలు బాలీవుడ్లో చక్కర్లు కొట్టాయి. చూస్తుంటే ఇదంతా నిజమే కావచ్చు అని ఇంకొంతమంది అనుకుంటున్నారు. కానీ ఉమైర్ సందు పెట్టే ట్వీట్లలో ఏ ఒక్కటి కూడా నిజం లేదు అని బీ టౌన్ లో ఉండే జనాల అభిప్రాయం.

మరింత సమాచారం తెలుసుకోండి: