
అలాగే అనిల్ రావుపూడి డ్రిమ్ ప్రాజెక్ట్ కూడా ఇదే. ఎవరితో చేస్తానో తెలియదు కానీ నాకు ఓ డ్రీమ్ ప్రాజెక్ట్ ఉంది .. మహాభారతం బ్యాక్ డ్రాప్లో అద్భుతంగా ఓ మైథాలాజికల్ సినిమా చేయాలని ఉంది . అలాగే మహాభారతం నుంచి ఏదో ఒక భాగాన్ని పట్టుకుని ఓ సినిమా చేయాలనుంది ఎప్పుడు చేస్తానో తెలియదు. అయితే దర్శక ధీరుడు రాజమౌళి మాత్రం మొత్తం మహాభారతాన్ని సినిమాగా చేయాలనే చూస్తుంటే .. ఇక్కడ అనిల్ రావిపూడి మాత్రం మహాభారతంలో ఉన్న ఏదైనా ఒక చిన్న భాగంతో సినిమా చేయాలనేది ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ గా ఆయన కోరికను బయటపెట్టారు ..
అలాగే తాను కథలు రాసి హీరోల కోసం ప్రయత్నాలు చేయనని .. హీరో సెట్ అయిన తర్వాత ఆయన ఇమేజ్కు తగ్గట్టుగా కథ ఇస్తానని అయినా అంటున్నారు .. అలాగే చిరంజీవితో సినిమా ఓకే ఎందుకు కాబట్టి ఆయన కథను రెడీ చేస్తున్నాడు .. ఇప్పటికే ఆ స్టోరీ దాదాపు కంప్లీట్ అయినట్టు చెప్పుకొచ్చాడు అనిల్ రావిపూడి.. ఇలా ఇద్దరు అగ్ర దర్శకుల డ్రీమ్ ప్రాజెక్ట్ విషయంలో ఇద్దరి రూట్ ఒకేలా ఉంది.