టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలామంది హీరోయిన్లు ఉన్న సంగతి తెలిసిందే. అందులో మిల్కీ బ్యూటీ తమన్న ఒకరు. ఎంతో అందంగా కనిపించే మిల్కీ బ్యూటీ తమన్న.. పెళ్లి చేసుకోకుండా తన కెరీర్ పైన ఎక్కువగా దృష్టి పెడుతోంది. ఆమె ప్రస్తుతం విజయ్ వర్మతో డేటింగ్ లో ఉన్నట్లు సోషల్ మీడియాలో నిత్యం వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. విజయ్ వర్మ అలాగే హీరోయిన్ తమన్న త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని కూడా చెబుతున్నారు.

 ఇందుకోసం ఇప్పటికే ముంబైలో ఫ్లాట్ కూడా తీసుకున్నారట. పెళ్లి చేసుకున్న తర్వాత ముంబైలోనే ఉండేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారట బాలీవుడ్ నటుడు విజయ్ వర్మ. అయితే ఇలాంటి నేపథ్యంలో హీరోయిన్ తమన్నా గురించి ఓ సంచలన న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బాలీవుడ్ పెళ్ళికాని ప్రసాద్  తో హీరోయిన్ తమన్నా చెట్టాపట్టాలు వేసుకొని తిరుగుతోంది. ఏకంగా అతనితో... బెడ్ రూమ్ కు కూడా వెళ్లినట్లు ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

 ఇంతకీ ఆ బాలీవుడ్ కండల వీరుడు ఎవరో కాదు సల్మాన్ ఖాన్. బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ అలాగే హీరోయిన్ తమన్నా ఇద్దరు కలిసి ఒకే రూమ్ లో ఉన్నట్లు.. సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలు వైరల్ గా మారాయి. ఇటీవల కాలంలో ఇద్దరు చాక్లెట్ పూసుకొని కనిపించారు. అవి ఏఐ ఫోటోలని తేలడం జరిగింది. ఇక తాజాగా మళ్లీ అలాంటి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈసారి ఇద్దరూ బెడ్ రూమ్ లో ఉన్నట్లు.. ఎంజాయ్ చేస్తున్నట్లు కొన్ని ఫోటోలను కొంతమంది అక్రమార్కులు క్రియేట్ చేసి వైరల్ చేస్తున్నారు.

 అయితే ఈ ఫోటోలు ఒరిజినల్ అని కొంతమంది భావించి... హీరోయిన్ తమన్నాను ట్రోలింగ్ చేస్తున్నారు. విజయ్ వర్మను వదిలేసి బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ తో హీరోయిన్ తమన్నా తిరుగుతున్నట్లు కామెంట్స్ చేస్తున్నారు. వాస్తవానికి లేటెస్ట్గా వైరల్ అయిన ఫోటోలు కూడా ఒరిజినల్ కాదు. ఆ ఫోటోలు కూడా ఏఐ  టెక్నాలజీ ద్వారా రూపొందించిన ఫోటోలు అని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: