టాలీవుడ్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా అంటే తెలియని వారుండారు. ఈయన అర్జున్ రెడ్డి సినిమాతో మంచి క్రేజ్ ని సొంతం చేసుకున్నారు. ఆ తర్వాత ఇటీవల యానిమల్ సినిమాతో కూడా సందీప్ రెడ్డి వంగా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. సందీప్ రెడ్డి వంగా అర్జున్ రెడ్డి సినిమాను హిందీలో కబీర్ సింగ్ గా రీమేక్ చేసి అటు బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా అడుగుపెట్టేశారు. ఇప్పుడు సందీప్ రెడ్డి వంగా అటు బాలీవుడ్ లో.. ఇటు టాలీవుడ్ లోనూ మస్తు క్రేజ్ ని సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం ఈయన పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ తో స్పిరిట్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకి రానున్నారు.
ఇదిలా ఉండగా.. తాజాగా సందీప్ రెడ్డి వంగా షాకింగ్ కామెంట్స్ చేశారు. ఓ ఇంటర్వ్యూకి హాజరైన సందీప్ వంగా మాట్లాడుతూ.. యానిమల్ సినిమాలో కబీర్ సింగ్ క్యామియో అనుకున్నట్లు తెలిపాడు. ఓ యాంకర్ యనిమాల్ సినిమాలో రణబీర్ హాస్పిటల్ లో ఉన్నప్పుడు డాక్టర్ గా కబీర్ సింగ్ వస్తే ఎలా ఉండేది అని అడుగగా.. దానికి సందీప్ వంగా స్పందించాడు. తనకు ఈ ఆలోచన డిల్లీలో షూటింగ్ జరుగుతున్నప్పుడే వచ్చిందని చెప్పాడు. అలానే చేయాలని కూడా అనుకున్నారట. షూటింగ్ లో ఆ విషయం చెప్పినప్పుడు అందరూ హ్యాపీ అయ్యారని తెలిపారు. అలా చేస్తే ఇంకో 100 కోట్లు వస్తాయని కూడా చాలా చర్చలు జరగాయని అన్నారు.
కానీ క్యామియోతో ప్రేక్షకులు నిరాశ చెందకూడదని అనుకున్నారట. సినిమా మొత్తం ఒక ఫ్లోలో పోతున్నప్పుడు.. మధ్యలో కబీర్ సింగ్ ఎంటర్ అయితే ఎంటర్ టైన్ మెంట్ జోన్ లోకి వెళ్తుందని చాలా ఆలోచనలో పడ్డారని చెప్పారు. ఆ సీన్ లో కబీర్ సింగ్ లాంటి ఫిల్మ్ క్యారెక్టర్ ని తీసుకొస్తే అంతా రియలిస్టిక్ గా అనిపించదని.. ఆడియన్స్ కి ఇబ్బందిగా ఉంటుందని అనుకున్నారట. అందుకే ఆ క్యామియో పెట్టడం ఆపేశారని సందీప్ వంగా చెప్పుకొచ్చారు.