
రియల్ లవర్ గా ఎంత క్లారిటీగా అనిపించిందో అందరికీ తెలిసిందే. కాగా తండేల్ సినిమా 100 కోట్ల క్రాస్ చేసేసింది. నాగచైతన్య లైఫ్ లోనే స్పెషల్ మూవీ గా నిలిచింది. ఈ సినిమా సక్సెస్ అయిన సందర్భంగా నాగచైతన్య గ్రాండ్ గా కూడా పార్టీ ఇచ్చారు. కాగా ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ వార్త బాగా ట్రెండ్ అవుతుంది. తండేల్ సినిమాలో నిజానికి హీరోయిన్గా ముందుగా మెగా డాటర్ నిహారికను అనుకున్నారట. అయితే ఇంత నాచురల్ లుక్స్ ఆమెకు సెట్ అవ్వవు అంటూ ఆమె ఈ పాత్రను రిజెక్ట్ చేసిందట . నిజానికి ఈ రోల్ నీహారిక చేసుంటే ఆమె కెరియర్ లెవల్ వేరే రేంజ్ లో మారిపోయుండేది.
ఆ తర్వాత ఈ పాత్ర కోసం కీర్తి సురేష్ ని కూడా అనుకున్నారట . ఆమె కూడా ఈ లుక్స్ తనకి సెట్ అవ్వవు అంటూ రిజెక్ట్ చేసిందట. ఈ పాత్ర అనుకున్న హీరోయిన్ వద్దకే వచ్చింది. సాయి పల్లవి పాత్రలో నటించి ఆ పాత్రికే జీవం పోసింది . ఈ పాత్రలో సాయి పల్లవి కాకుండా మరి ఏ హీరోయిన్ నటించిన చెప్పుకోవాల్సిన అవసరం లేదు . సాయి పల్లవి ప్రెసెంట్ పలు సినిమాలతో బిజీ బిజీగా ముందుకు వెళుతుంది. నీహారిక కూడా తన దైన స్టైల్ లో చేతికి వచ్చిన సినిమాలు చేస్తుంది..!