
కచ్చితంగా డూప్ లనే పెడుతున్నారు . అయితే ఇతడు ఒక యంగ్ హీరో పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగిన హీరో . కానీ కొన్ని కొన్ని షాట్స్ చేయమంటే మాత్రం విపరీతమైన భయం. ముందుగా హైట్స్ ..హైట్స్ అంటే ఈ హీరోకి చచ్చేంత భయం . ఆ కారణంగానే అలాంటి హైట్ లో వచ్చే యాక్షన్ సీన్స్ కానివ్వచ్చు.. లేకపోతే ఫైట్ సీన్స్ కావచ్చు ఆయన మాత్రం ఎట్టి పరిస్థితుల్లోను ఒరిజినల్ గా చేయనే చేయరట . కచ్చితంగా డూప్ పెట్టుకోవాల్సిందట . ఈ మధ్యకాలంలో రిలీజ్ అయ్యి సూపర్ డూపర్ హిట్ సినిమాలో కూడా ఈ హీరో నటించాడు.
అయితే అందులో కూడా ఈ హీరో డూప్ పెట్టుకొని సినిమాని ఫినిష్ చేశారట . పోస్టర్లో మాత్రం ఈ హీరో ఫోటో పెద్దదిగా వేసి ఒరిజినల్ లో మాత్రం డూప్ హీరో చేత అలాంటి స్టంట్స్ చేయించారట . ఈ విషయం ఆలస్యంగా బయటపడింది . దీంతో సోషల్ మీడియాలో ఆ హీరోని విపరీతంగా ట్రోల్ చేసేస్తున్నారు జనాలు. నువ్వు ఓ పాన్ ఇండియా హీరోవేనా ..? అసలు నీకు ధైర్యం దమ్ము లేదా..? మొత్తానికి ఈ పాన్ ఇండియా హీరో డమ్మి అంటూ ప్రూవ్ అయిపోయింది..పైన పటారం లోన లొటారం అంటూ ఎద్దేవా చేస్తున్నరు..!