
కరన్ జోహార్ చాలా చాలా టాలెంటెడ్ . ఎప్పుడు ఎలాంటి సినిమాలు నిర్మించాలి అనే విషయంలో మంచి పట్టు ఉన్న వ్యక్తి . అయితే ఇప్పుడు కరణ్ జోహార్ ఓ బిగ్ ప్రాజెక్టు సెట్ చేయాలని ఆలోచన చేస్తున్నారట . ఆల్రెడీ బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ కు తెలుగులో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది .. ఫ్రెండ్షిప్ టచ్ కూడా ఉంది . బాలీవుడ్ స్టార్ దర్శకుడు నగేష్ తో తెలుగు సినిమా చేసేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారట కరణ్ జోహార్ . గతంలో విజయ్ దేవరకొండ తో ఈ ప్రాజెక్టు అనుకున్నారట . కానీ అది క్యాన్సిల్ అయ్యి ఇప్పుడు రామ్ చరణ్ లైన్ లోకి వచ్చినట్లు తెలుస్తుంది.
అంతేకాదు ఇక్కడితో ఆగకుండా రెండుమూడు మీడియం ప్రాజెక్టులను కూడా ఓకే చేసే పనిలో ఉన్నాడట కరణ్ జోహార్. ఇక్కడే సినీ విశ్లేషకులకు భారీ స్థాయిలో తట్టేస్తుంది. నిర్మాణ వ్యాయామం మార్కెట్ మీద ఓ ఈక్వేషన్ అంచనా పెట్టుకొని కరణ్ జోహర్ ఈ రంగంలోకి దిగుతున్నాడు ఓకే . అసలు తెలుగు నిర్మాతలకే మన హీరోలు డేట్లు ఇవ్వడం లేదు. ఆ డేటు లు దొరక్క ఫుల్ ఇబ్బందులు పడిపోతున్నారు. మరి హిందీ - తెలుగు జనాలను మెప్పించే రేంజ్ లో హిందీ డైరెక్టర్ తెలుగులో సినిమాలను తెరకెక్కిస్తాడా..? అది నమ్మి తెలుగు హీరోలు కాల్ షీట్స్ ఇస్తారా..? అనేది బిగ్ క్వశ్చన్ మార్క్ ..సోషల్ మీడియాలో ప్రజెంట్ ఈ న్యూస్ బాగా ట్రెండ్ అవుతుంది. అంతేకాదు కొంతమంది వ్యంగ్యంగా వెటకారంగా కూడా మాట్లాడుతున్నారు . చూద్దాం మరి ఏం జరుగుతుందో..???