
అయితే ఈ బ్యూటీ సినిమాల్లో పద్ధతిగా కనిపించిన మాత్రం ఎప్పుడు సోషల్ మీడియా లో మాత్రం తన గ్లామర్ షో తో మతులు పోగొడుతుంది .. హాట్ హాట్ లుక్స్ తో ఫోటోలు షేర్ చేస్తూ ఫాలోయింగ్ పెంచుకుంటుంది .. తాజా గా ఈ ముద్దుగుమ్మ షేర్ చేసిన కొన్ని ఫోటోలు వైరల్ గా మారాయి . ఇక 1996 కర్ణాటక లో పుట్టిన ఆషిక . కన్నడ చిత్ర పరిశ్రమ లో అడుగు పెట్టింది .. కాలేజీ చదివే రోజులని మీస్ ఫ్రెష్ ఫేస్ పోటీల్లో పాల్గొని రన్నరప్ గా నిలిచింది .. అయితే అదే పోటీలో ఈమె ని చూసిన దర్శకుడు మహేష్ బాబు సినిమా లో ఛాన్స్ ఇచ్చారు . అలా క్రేజీ బాయ్ సినిమా తో చిత్ర పరిశ్రమ లో అడుగు పెట్టింది .. మొదటి సినిమా కే ఉత్తమ నటి గా సైమ అవార్డు అందుకుంది .. కన్నడ లో వరుస అవకాశాలు అందుకుని స్టార్ స్టేటస్ అందుకుంది .. కానీ తెలుగు లో ఈ బ్యూటీకి ఆఫర్స్ మాత్రం అంత గా రావట్లేదు .