24 గంటల్లో అత్యధిక వ్యూస్ ను సాధించిన టాప్ 5 ఇండియన్ టీజర్స్ ఏవో తెలుసుకుందాం.

సలార్ : ప్రభాస్ హీరోగా శృతి హాసన్ హీరోయిన్గా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా టీజర్ కి విడుదల అయిన 24 గంటల్లో 83 మిలియన్ వ్యూస్ దక్కాయి. దానితో ఈ మూవీ టీజర్ 24 గంటల్లో అత్యధిక వ్యూస్ ను సాధించిన ఇండియన్ టీజర్లలో మొదటి స్థానంలో కొనసాగుతుంది.

ఆది పురుష్ : ప్రభాస్ హీరోగా కృతి సనన్ హీరోయిన్గా ఓం రౌత్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా టీజర్ కు విడుదల అయిన 24 గంటల్లో 69 వ్యూస్ దక్కాయి. దానితో ఈ మూవీ టీజర్ 24 గంటల్లో అత్యధిక వ్యూస్ ను సాధించిన ఇండియన్ టీజర్లలో 2 వ స్థానంలో కొనసాగుతుంది.

కే జి ఎఫ్ చాప్టర్ 2 : యాష్ హీరోగా శ్రీనిధి శెట్టి హీరోయిన్గా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా టీజర్ కు విడుదల 24 గంటల్లో 68.8 మిలియన్ వ్యూస్ దక్కాయి. దానితో ఈ మూవీ టీజర్ కి 24 గంటల్లో అత్యధిక వ్యూస్ ను సాధించిన ఇండియన్ టీజర్లలో 3 వ స్థానంలో కొనసాగుతుంది.

రాదే శ్యామ్ : ప్రభాస్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్గా రాధాకృష్ణ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా టీజర్ కు విడుదల అయిన 24 గంటల్లో 42.7 మిలియన్ వ్యూస్ దక్కాయి. దానితో ఈ మూవీ టీజర్ 24 గంటల్లో అత్యధిక వ్యూస్ ను సాధించిన ఇండియన్ టీజర్లలో 4 వ స్థానంలో కొనసాగుతుంది.

సికిందర్ : సల్మాన్ ఖాన్ హీరోగా రష్మిక మందన హీరోయిన్ గా ఏ ఆర్ మురగదాస్ దర్శకత్వంలో రూపొందుతున్న రూపొందిన ఈ మూవీ టీజర్ కు విడుదల అయిన 24 గంటల్లో 41.6 మిలియన్ న్యూస్ దక్కాయి. దానితో ఈ మూవీ టీజర్ 24 గంటల్లో అత్యధిక వ్యూస్ ను సాధించిన ఇండియన్ టీజర్లలో 5 వ స్థానంలో కొనసాగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: