
ఈ సినిమాలో మొత్తానికి ప్రభాస్ లుక్స్ హైలెట్గా మారిపోతున్నాయి అనడంలో సందేహం లేదు . కాగా ఇప్పుడు ప్రభాస్ కి సంబంధించిన మరికొన్ని వార్తలు ఇంట్రెస్టింగ్గా ట్రెండ్ అవుతున్నాయి . ప్రభాస్ ని చాలామంది జనాలు ఇష్టపడుతూ ఉంటారు లైక్ చేస్తూ ఉంటారు . ఆయన ఫేవరెట్ గా భావిస్తూ ఉంటారు . అయితే ప్రభాస్ ఫేవరెట్ హీరోయిన్ ఎవరు అనేది ఇప్పుడు ఇండస్ట్రీలో బాగా ట్రెండ్ అవుతుంది. సాధారణంగా ఇలాంటి విషయాలను బయటపెట్టడు ప్రభాస్ . చాలా చాలా సిగ్గుపడుతూ ఉంటాడు. కాగా ఒకానొక ఇంటర్వ్యూలో తన ఫేవరెట్ హీరోయిన్ బాలీవుడ్ బ్యూటీ దీపిక పదుకొనే అంటూ బయట పెట్టాడు .
నాగ్ అశ్వీన్ డైరెక్షన్ లో తెరకెక్కిన కల్కి సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ప్రభాస్ తన మనసులోని మాటను బయటపెట్టాడు. దీపిక పదుకొనే నటన బాగుంటుంది అని .. ఆమె ఎక్స్ప్రెషన్స్ ఇంకా ఇంకా బాగుంటాయి అని .. ఆమెతో ఎప్పటి నుంచి స్క్రీన్ షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను అని .. ఇన్నాళ్లకు ఆ టైం వచ్చింది అని .. ఆమె నటన ను ఓ రేంజ్ లో ప్రశంసించారు. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది ప్రభాస్ కెరియర్ ని వేరే లెవెల్ లో తిప్పేసింది.