తెలుగు సినీ పరిశ్రమలో నటుడిగా తనకంటూ ఒక మంచి గుర్తింపును ఏర్పరచుకున్న వారిలో మంచు విష్ణు ఒకరు. ఈయన ఇప్పటి వరకు ఎన్నో సినిమాలలో నటించి అందులో కొన్ని సినిమాలతో మంచి విజయాలను అందుకొని తనకంటూ తెలుగు సినీ పరిశ్రమలో ఒక మంచి గుర్తింపును ఏర్పరచుకున్నాడు. ఇకపోతే ప్రస్తుతం మంచు విష్ణు "కన్నప్ప" అనే సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ఈ సినిమాలో ప్రభాస్ , మోహన్ లాల్ , అక్షయ్ కుమార్ , కాజల్ అగర్వాల్ కీలక పాత్రలలో కనిపించబోతున్నారు. ఇకపోతే ఈ మూవీ లో ఇండియా వ్యాప్తంగా అద్భుతమైన గుర్తింపు కలిగిన ఎంతో మంది నటీ నటులు నటిస్తూ ఉండడంతో ఈ మూవీ పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి.

అలా మంచి అంచనాలు కలిగిన ఈ సినిమాకు సంబంధించిన టీజర్ను కొన్ని రోజుల క్రితం ఈ మూవీ బృందం వారు విడుదల చేశారు. దానికి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది. ఇకపోతే తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన రెండవ టీజర్ ను విడుదల చేశారు. ఇకపోతే ఈ మూవీ యొక్క రెండవ టీజర్ కు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది. ఈ మూవీ యొక్క రెండవ టీజర్ కు 24 గంటల్లో అద్భుతమైన వ్యూస్ వచ్చాయి. కన్నప్ప మూవీ రెండవ టీజర్ కి విడుదల అయిన 24 గంటల్లో 9.38 మిలియన్ వ్యూస్ ,  201.7 కే లైక్స్ లభించాయి.

ఓవరాల్ గా చూసుకున్నట్లయితే ఈ మూవీ యొక్క టీజర్ కు 24 గంటలు అద్భుతమైన రెస్పాన్స్ ప్రేక్షకుల నుండి లభించింది అని చెప్పవచ్చు. ఈ మూవీ లో అనేక మంది గొప్ప గొప్ప నటులు నటిస్తూ ఉండడంతో ఈ మూవీ పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. మరి ప్రేక్షకుల్లో మంచి అంచనాలు కలిగి ఉన్న ఈ సినిమా ఏ స్థాయి విజయాన్ని అందుకుంటుందో తెలియాలి అంటే మరి కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: