చాలామంది సెలబ్రిటీలకు ఫస్ట్ లవ్ అనేది ఉంటుంది. కేవలం సెలబ్రెటీలు మాత్రమే కాదు ఎంతోమందికి ఫస్ట్ లవ్, ఫస్ట్ కిస్ ఎక్స్పీరియన్స్ అయి ఉంటుంది.అలా నాగచైతన్య లైఫ్ లో కూడా ఫస్ట్ కిస్ ఉందట. అయితే చాలామంది నాగచైతన్య ఇండస్ట్రీలోకి వచ్చాక సమంత లేదా మిగతా హీరోయిన్లతో తన ఫస్ట్ కిస్ ఎక్స్పీరియన్స్ ని చేసాడు అనుకుంటారు. ముఖ్యంగా నాగచైతన్య సమంతతో కలిసి ఏమాయ చేసావే సినిమాలో నటించే సమయంలో సమంతతో ఈయన లిప్ లాక్ పెట్టే సన్నివేశాలు ఇప్పటికి కూడా మీడియాలో హాట్ టాపికే. అయితే ఈ లిప్ లాక్ ఫొటోస్ చూసి నాగచైతన్య ఫస్ట్ లిప్ కిస్ ఇచ్చింది సమంతకే కావచ్చు అనుకుంటారు. 

కానీ సమంత కాదు ఇటు శోభిత ధూళిపాళ్ల కాదు. అసలు ఇండస్ట్రీలో ఉన్న హీరోయిన్స్ ఎవరు కాదు.ఎందుకంటే నాగచైతన్య ఫస్ట్ లిప్ లాక్ ఇచ్చింది హీరోయిన్లకు కాదు తన లవర్ కట.అవును మీరు వినేది నిజమే. అక్కినేని నాగచైతన్య ఇండస్ట్రీ లోకి రాకముందే ఫస్ట్ కిస్ ఎక్స్పీరియన్స్ చేశాడట. అదెలా అంటే నాగచైతన్య 9th క్లాస్ లో ఉన్న సమయంలోనే ఓ అమ్మాయిని గాఢంగా ప్రేమించారట. అయితే అప్పట్లో ఉన్న అట్రాక్షన్ కారణంగా ఆ అమ్మాయిని ఓ రోజు కిస్ చేశారట.

అయితే ఈ విషయాన్ని సమంతతో పెళ్లి కాకముందు ఆమెతో ప్రేమలో ఉన్న సమయంలో రానా హోస్ట్ గా చేసిన ఓ టాక్ షోలో బయటపెట్టారు నాగచైతన్య. దీంతో నాగచైతన్యలో ఉన్న రొమాంటిక్ యాంగిల్ ఆ రోజు బయటపడింది. అయితే నాగచైతన్య మాత్రమే కాదు చాలామంది హీరోలకు ఇండస్ట్రీలోకి రాకముందు స్కూల్,కాలేజ్ డేస్ లో లవర్స్ ఉన్నారు అని బహిరంగంగానే ఒప్పుకున్నారు. అలా నాగచైతన్య తన ఫస్ట్ కిస్ ఎక్స్పీరియన్స్ ని శోభిత ధూళిపాళ్ల తో,సమంతతో కాకుండా 9th క్లాస్ చదువుతున్న సమయంలో ఓ అమ్మాయికి ఇచ్చారట.

మరింత సమాచారం తెలుసుకోండి: