టాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్  సాలిడ్ క్రేజ్ కలిగిన హీరోయిన్లలో సమంత ఒకరు . ఈ ముద్దు గుమ్మ ఏం మాయ చేసావే అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యి మొదటి సినిమాతోనే అద్భుతమైన విజయాన్ని సూపర్ సాలిడ్ క్రేజ్ ను సంపాదించుకుంది. ఆ తర్వాత ఈమెకు వరుస పెట్టి టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు రావడం , అందులో చాలా సినిమాలు మంచి విజయాలను సాధించడంతో అత్యంత తక్కువ సమయం లోనే ఈ బ్యూటీ తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్ స్థాయికి ఎదిగిపోయింది. ఇకపోతే స్టార్ హీరోయిన్ స్థాయికి ఎదిగిన తర్వాత కూడా ఈమె ఎప్పుడు మళ్లీ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాని రేంజ్ లో కెరీర్ ను ముందుకు సాగించింది. ఇప్పటికి కూడా ఈమె సూపర్ సాలిడ్ క్రేజ్ కలిగిన హీరోయిన్లలో ఒకరిగా కెరియర్ను కొనసాగిస్తుంది. కానీ గతంతో పోలిస్తే ఈ మధ్య కాలంలో సమంత సినిమాల సంఖ్యను చాలా వరకు తగ్గించింది.

ఇకపోతే ఎన్నో సందర్భాలలో సినిమాలలో తన అందాలను ఆరబోసి వెండి తెరపై సెగలు పుట్టించిన సమంత ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో కూడా అదిరిపోయే రేంజ్ లో అందాలను ఆరబోస్తూ వస్తుంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ బ్యూటీ కి సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ అవుతున్నాయి. తాజాగా సమంత అదిరిపోయే లుక్ లో ఉన్న శారీని కట్టుకొని , అందుకు తగిన స్లీవ్ లెస్ బ్లౌజ్ ను ధరించి అదిరిపోయే హాట్ యాంగిల్స్ లో కొన్ని ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం సమంత కు సంబంధించిన ఈ చీర కట్టులో స్లీవ్ లెస్ బ్లౌజ్ లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో సూపర్ గా వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: