
అది కూడా ఫుల్ గూస్ బంప్స్ తెప్పించే స్టోరీ అయి ఉండాలి.. ఇలా జనాలు ఎప్పటినుంచో వెయిట్ చేస్తున్నారు . కానీ ఎందుకో అది కుదరడం లేదు . గతంలో మాత్రం కొంతమంది డైరెక్టర్ లు వాళ్ళిద్దరి కాంబోలో సినిమా సెట్ చేయడానికి చాలా ట్రై చేశారు. కానీ కుదరలేదు అలా మిస్సయిన సినిమానే " బ్రో ". సుప్రీమ్ హీరో సాయి ధరం తేజ్ హీరోగా పవన్ కళ్యాణ్ మరొక హీరోగా నటించిన ఈ సినిమా మంచి టాక్ అందుకుంది . అంతేకాదు వీళ్లిద్దరి మధ్య వచ్చే సీన్స్ డైలాగ్స్ బాగా జనాలని ఆకట్టుకున్నాయి.
నిజానికి ఈ సినిమాలో సాయిధరమ్ తేజ్ ప్లేస్ లో ముందుగా రామ్ చరణ్ ని అనుకున్నారట మేకర్స్. అయితే రామ్ చరణ్ స్టేటస్ కి ఫ్యాన్ ఫాలోయింగ్ కి గ్లోబల్ స్టార్ ఇమేజ్ కి ఈ మూవీ సెట్ అవ్వదేమో అన్న భయంతో మేకర్ లే ఈ మూవీ ని రాంచరణ్ వరకు వెళ్ళనివ్వలేదట . అంతేకాదు ఆ తర్వాత ఓ సంధర్భం లో రామ్ చరణ్ ఈ విషయం తెలుసుకుని.. చాలా డిసప్పాయింట్ అయ్యారట . "మా బాబాయ్ తో కలిసి ఎటువంటి సినిమాలు అయినా నటిస్తాను ..ఆ ఛాన్స్ కోసం ఎప్పటినుంచో వెయిటింగ్ "అంటూ మేకర్స్ కు క్లారిటీ ఇచ్చారట. ఫ్యూచర్ లోనైనా రామ్ చరణ్ - పవన్ కళ్యాణ్ కాంబోలో సినిమా వస్తుందేమో వేచి చూడాలి . అలాంటి డైరెక్టర్ ఎక్కడ ఉన్నాడో..?? ఒకవేళ రిస్క్ చేసి ఆ కాంబో సెట్ చేస్తే మాత్రం నో డౌట్ ఆర్ ఆర్ ఆర్ -పుష్ప - చావ రికార్డ్స్ బద్దలు కొట్టాల్సిందే..!!