ఇండస్ట్రీలో ఎంతమంది హీరోయిన్లు ఉన్నా కూడా కొంతమంది హీరోయిన్లు అంటే జనాలు పడి చచ్చిపోతూ ఉంటారు. దానికి రీజన్స్ చాలానే ఉండొచ్చు . కానీ ఇప్పుడు మాత్రం ఇండస్ట్రీలో హీరోయిన్ అంటే జనాలు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించడానికి అంతకంటే ఎక్కువగా లైక్ చేయడానికి ఒకే ఒక్క కారణం అందాలను ఎక్స్పోజ్ చేస్తూ ఉండడమే. ఒకప్పుడు హీరోయిన్స్ అందరూ ఎక్స్పోజ్ చేసేవారు కాదు . నటన పరంగా ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న వాళ్ళు . కానీ ఇప్పుడు మాత్రం పూర్తిగా అందుకు ఆపోజిట్ గా మారిపోయింది .


ఇప్పుడు ఏ హీరోయిన్ కూడా ఎక్స్పోజింగ్ చేయడానికి వెనక అడుగు వేయడం లేదు. ఎవరో ఒకరు ఇద్దరు హీరోయిన్స్ మాత్రమే కేవలం నటన పరంగా ముందుకు వెళ్తున్నారు . కాగా  మరీ ముఖ్యంగా ఇండస్ట్రీలో తమన్న పేరు మారుమ్రోగిపోతుంది . అందాలను ఎక్స్ పోజ్  చేయడం ఒక రీజన్ అయితే అంతకు మించిన స్థాయిలోనే ఆస్తిపాస్తులు కూడబెట్టుకోవడం మరో పాయింట్ అనే చెప్పాలి . ఇండస్ట్రీలో బాగా ఇప్పుడు ఓ న్యూస్ హైలెట్ గా మారింది.  సోషల్ మీడియాలో సినిమా ఇండస్ట్రీలో తమన్న పేరు మరొకసారి మారుమ్రోగిపోతుంది .



ఇండస్ట్రీలో అందరూ హీరోయిన్ లు రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తారు . అయితే కొంతమంది వచ్చిన డబ్బును దుబారా చేస్తారు . మరి కొందరు మాత్రం ఫ్యూచర్ కోసం సేవ్ చేస్తారు.  తమన్నా అయితే పక్క ప్లాన్ తో సేవ్ చేసేసింది . అంతేకాదు ఏ హీరోయిన్ వద్ద లేనివి తమన్న వద్ద ఉండేవి రెండు వజ్రాలు మూట లు అంటూ కూడా ఎప్పటినుంచో మాట్లాడుకుంటున్నారు జనాలు. ఎప్పటినుంచో తమన్న వద్ద రెండు వజ్రాల మూటలు ఉన్నాయి అని .. అవి చాలా చాలా కష్ట పడి ఇష్టంగా  సేవ్ చేస్తూ వస్తుంది అని జనాలు మాట్లాడుకుంటున్నారు . అయితే దీనిపై తమన్న ఇప్పటివరకు స్పందించకపోవడం గమనర్హం. కానీ పలువురు స్టార్ సెలబ్రిటీస్ పరోక్షకంగానే తమన్నా గురించి ఆ విషయాని బయట పెట్టారు..!

మరింత సమాచారం తెలుసుకోండి: