అకిరానందన్.. ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాలా.  ప్రతి ఒక్క అభిమాని నోట ఈ పేరు వినిపిస్తూనే ఉంటుంది . మరీ ముఖ్యంగా ఈ మధ్యకాలంలో అయితే కొంచెం ఎక్కువగానే వినిపిస్తుంది . దానికి కారణం త్వరలోనే అఖీరానందన్ ఇండస్ట్రీలోకి హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు అంటూ వార్తలు వినిపించడమే. అఖీరానందన్ హీరోగా వస్తాడు కానీ ఎప్పుడు వస్తాడో తెలియదు అని అంతకు ముందు మాట్లాడుకునే వాళ్ళు ..కానీ ఇప్పుడు మాత్రం కచ్చితంగా హీరోగా ఎంట్రీ ఇస్తాడు అని.. అది కూడా ప్రముఖ స్టార్ సంస్థ వైజయంతి బ్యానర్స్ లోనే అంటూ ఓ న్యుస్ బాగా ట్రెండ్ అవుతుంది. 


అంతేకాదు కొందరు అకీరానందన్ పంజా డైరెక్టర్ దర్శకత్వంలో డెబ్యూ ఇవ్వబోతున్నారు అంటే మరి కొందరు పవన్ కళ్యాణ్ జాన్ జిగిడి దోస్త్  త్రివిక్రమ్ శ్రీనివాసరావు కొడుకు దర్శకత్వంతో డెబ్యూ ఇచ్చే సినిమాతోనే అకీరా  కూడా ఎంట్రీ ఇస్తాడు అని మాట్లాడుకుంటున్నారు . ఇవన్నీ పక్కనపడితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ సరికొత్త డిమాండ్ చేస్తున్నారు . అఖీరానందన్ ఎప్పుడు ఇండస్ట్రీలోకి హీరోగా ఎంట్రీ ఇచ్చిన సరే హీరోయిన్ మాత్రం మహేష్ బాబు కూతురు సీతారా నే అయి ఉండాలి అంటూ మాట్లాడుకుంటున్నారు .



మొదటి నుంచి పవన్ కళ్యాణ్ - మహేష్ బాబు మంచి ఫ్రెండ్స్ . ఎటువంటి ఈగో లేకుండా కల్మషం లేకుండా బాగా వాళ్ళ ఫ్రెండ్ షిప్ ను ముందుకు తీసుకెళ్తున్నారు . అయితే మహేష్ బాబు కూతురు సితార కూడా ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వాలని ఎప్పటినుంచో వెయిట్ చేస్తుంది.  కానీ ఇది సరైన సమయం కాదు అంటూ ఆపేస్తున్నారు ఫ్యామిలీ.  ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ కొడుకు అకీరా హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు అని వార్తలు వచ్చాయో.. అప్పటినుంచి సితార హీరోయిన్ అయితే బాగుంటుంది అని మాట్లాడుకుంటున్నారు . మరి వీళ్ళిద్దరి కాంబో ని సెట్ చేస్తారా..? డైరెక్ట్ అనేది బిగ్ క్వశ్చన్ మార్క్ . చూడడానికి జంట బాగానే ఉన్నా .. కానీ ఇద్దరు కూడా లేత బెండకాయలు లాగే ఉంటారు. మరి కాంబో సెట్ అవుతుందా..? అని కూడా మాట్లాడుకునే జనాలు ఉన్నారు. ఏం జరుగుతుందో చూద్దాం...!!??

మరింత సమాచారం తెలుసుకోండి: