బాలీవుడ్ బ్యూటీ సోనాల్ చౌహాన్ తెలుగు ప్రేక్షకులకు కూడా ప్రత్యేకంగా తెలియజేయాల్సిన పనిలేదు. మొదట రెయిన్బో అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. అయితే ఆ తర్వాత లెజెండ్, పండగ చేస్కో డిక్టేటర్ , రూలర్, ఆది పురుష్ వంటి చిత్రాలలో నటించింది ఈ ముద్దుగుమ్మ. అయితే ఆ తర్వాత మళ్లీ తెలుగులో ఎక్కడా కనిపించలేదు ఈ ముంబై బ్యూటీ. సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉంటూ తెగ వైరల్ గా మారుతూ ఉంటుంది.


సౌత్ లో అన్ని ఇండస్ట్రీలలో నటించిన ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ పరిశ్రమలో మాత్రం స్థిరపడిపోయింది. తాజాగా సోనాల్ చౌహాన్  సోషల్ మీడియాలో షేర్ చేసిన కొన్ని ఫోటోలు తెగ వైరల్ గా మారుతున్నాయి.. ముఖ్యంగా సోనాల్ బికినీలో తన అందాలతో ఆకట్టుకోవడమే కాకుండా మెస్సిస్ లీవ్ అండ్ దుస్తులు ధరించి పలు రకాల బంగిమలలో ఫోటోలకు ఫోజులు ఇచ్చింది సోనాల్. మతి చెడే బికినీ ఫోటోలతో టోన్డ్ లుక్ లో అందరిని తన వైపు తిప్పుకునేలా చేస్తోంది. ఈ అమ్మడి ఫోటోలు యూత్లో తెగ అట్రాక్షన్ చేసేలా కనిపిస్తున్నాయి. గ్యాప్ లేకుండా సోనాల్ తన అందాలతో ఒక విధ్వంసమే సృష్టిస్తోంది.


సోనాధ్ బంగ్లాదేశ్ కి చెందిన ప్రముఖ కంపెనీ దారుడుతో ఒక సైకలాజికల్ థ్రిల్లర్ చిత్రంలో నటిస్తూ ఉన్నదట. ఈ సినిమా కూడా బంగ్లాదేశ్ లో రిలీజ్ కావాల్సి ఉన్నప్పటికీ ఇప్పటివరకు ఈ చిత్రానికి సంబంధించి సరైన అప్డేట్ కూడా విడుదల చేయలేదు. అయితే తెలుగు ప్రేక్షకులు మాత్రం ఈ అమ్మడు ఏదైనా సినిమాతో మళ్లీ రీఎంట్రీ ఇవ్వమని సలహా ఇస్తూ ఉన్నారు. చివరిగా 2024లో డార్డ్  సినిమాలో కనిపించింది. ఆ తర్వాత మళ్లీ ఎక్కడ కనిపించలేదు. మరి సోనాల్ తెలుగులోనే ఎక్కువ చిత్రాలలో నటించిన ఎందుకో అవకాశాలు మాత్రం రాలేకపోతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: