సినిమా ఇండస్ట్రీలోకి ప్రతి సంవత్సరం చాలా మంది ఎంట్రీ ఇస్తూ ఉంటారు. కానీ అందులో కొంత మంది మాత్రమే అద్భుతమైన విజయాలను అందుకొని స్టార్ హీరోయిన్స్ స్థానానికి ఎదగడం మాత్రమే కాకుండా కెరియర్ను అలా చాలా సంవత్సరాల పాటు కొనసాగిస్తూ ఉంటారు. ఇక టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన తక్కువ సమయం లోనే మంచి గుర్తింపును సంపాదించుకొని ఆ తర్వాత స్టార్ హీరోయిన్ స్థాయికి ఎదిగి ఇప్పటికి కూడా అద్భుతమైన జోష్లో కెరియర్ను ముందుకు సాగిస్తున్న సీనియర్ హీరోయిన్లలో మిల్కీ బ్యూటీ తమన్నా ఒకరు.

ఇకపోతే ఈ బ్యూటీ తెలుగు సినీ పరిశ్రమలో ఉన్న ఎంతో మంది స్టార్ హీరోల సరసన ఆడి పాడి అద్భుతమైన గుర్తింపును సంపాదించుకుంది. కేవలం సినిమాల్లో హీరోయిన్ పాత్రల్లో మాత్రమే కాకుండా తమన్నా ఎన్నో సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ లో కూడా నటించి మంచి గుర్తింపును దక్కించుకుంది. తమన్నా కేవలం తెలుగు సినిమాల్లో మాత్రమే కాకుండా అనేక ఇతర భాష సినిమాల్లో కూడా నటించి ఇండియా వ్యాప్తంగా గుర్తింపును సంపాదించుకుంది. ఇకపోతే సినిమాల్లో ఇప్పటికి కూడా అదిరిపోయే రేంజ్ అందాలను ఆరబోస్తూ కుర్రకారు ప్రేక్షకులకు ఫుల్ కిక్ ను ఎక్కిస్తున్న ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా అందుకు ఏ మాత్రం తగ్గడం లేదు. ఈ నటి ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన హాట్ ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేస్తూ వస్తుంది.

ఇకపోతే తాజాగా ఈ బ్యూటీ కి సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ అవుతున్నాయి తాజాగా తమన్నా అదిరిపోయే లుక్ లో ఉన్న బ్లాక్ కలర్ డ్రెస్ ను వేసుకొని తాను వేసుకున్న షర్టు బటన్స్ మొత్తం విప్పేసి తన హాట్ అందాలు ప్రదర్శితం అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం తమన్నా కి సంబంధించిన ఈ వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: