ప్రతి సంవత్సరం తెలుగు సినీ పరిశ్రమలోకి ఎంతో మంది ముద్దు గుమ్మలు ఎంట్రీ ఇస్తున్నారు. కానీ అలాంటి వారిలో చాలా తక్కువ మంది కి మాత్రమే మంచి గుర్తింపు దక్కుతూ వస్తుంది. ఇకపోతే కొంత మంది తెలుగు సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన టాలీవుడ్ ఇండస్ట్రీ ద్వారా మంచి గుర్తింపు రాకపోవడంతో ఇతర భాష సినిమాల్లో నటించి అక్కడ అద్భుతమైన గుర్తింపును సంపాదించుకొని తిరిగి మళ్ళీ తెలుగు సినిమాల్లో నటించి టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ను సంపాదించుకున్న వారు కూడా కొంత మంది ఉన్నారు.

ఇకపోతే పైన పోటీలో ఒక అమ్మాయి ఉంది కదా ఆమె ఎవరో గుర్తుపట్టారా ..? ఆమె తెలుగు సినిమాల ద్వారా కెరియర్ను మొదలు పెట్టింది. కానీ ఆమెకు టాలీవుడ్ సినిమాల ద్వారా మంచి గుర్తింపు రాలేదు. దానితో ఆమె తమిళ సినిమాల్లో నటించడం మొదలు పెట్టింది. కోలీవుడ్ ఇండస్ట్రీ లో ఆమెకు మంచి విజయాలు దక్కాయి. దానితో ఈ బ్యూటీ కి తమిళ సినీ పరిశ్రమలో ఫుల్ క్రేజ్ వచ్చింది. ఆ తర్వాత ఆ బ్యూటీ మళ్ళీ తెలుగు సినిమాల్లో నటించి టాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ సాలిడ్ క్రేజ్ ను సంపాదించుకుంది. ఇకనైనా పైన ఫోటోలో ఉన్న అమ్మాయి ఎవరో గుర్తుపట్టారా ..? ఆమె మరెవరో కాదు ... మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ నటీమణి అంజలి. ఈ ముద్దు గుమ్మ తెలుగు సినిమాల ద్వారా కెరియర్ను మొదలు పెట్టిన తమిళ సినిమాల ద్వారా మంచి విజయాలను అందుకుంది.

ఆ తర్వాత మళ్లీ తెలుగు సినిమాల్లో నటించి టాలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన స్థాయికి చేరుకుంది. ఇకపోతే ఈ మధ్య కాలంలో ఈ బ్యూటీ గీతాంజలి మళ్లీ వచ్చింది , గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి , గేమ్ చేంజర్ అనే సినిమాలతో ప్రేక్షకులను పలకరించింది. కానీ ఈ సినిమాలలో ఏ మూవీ కూడా అద్భుతమైన విజయాన్ని అందుకోలేదు. ఇది ఇలా ఉంటే అంజలి ఎన్నో సినిమాలలో తన నటనతో , అందాలతో ప్రేక్షకులను కట్టిపడేసి ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: