
సౌత్ చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ హీరోయిన్ .. తన కెరీర్ లో ఇప్పటికే దాదాపు 40 సినిమాల్లో నటించింది .. ఇక ఆమె గ్రేట్ గ్రాండ్ మస్తీ’, ‘దిల్ తో బచ్చా హై జీ’, ‘ఆర్య 2’, ‘సనమ్ తేరీ కసమ్’, లాహోర్ వంటి సినిమాలో నటించింది .. అయితే తెలుగులో ఎక్కువ సినిమాల్లో నటించింది .. మార్చి 4 అనగా ఈరోజు శ్రద్ధ 38 వ పుట్టినరోజు .. ఈ సమయంలో ఆమెకు సంబంధించిన పలు విషయలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి .. ముంబైలో జన్మించిన శ్రద్ధ బెంగాలీ కుటుంబంలో పెరిగింది .. అలాగే ముంబై విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజంలో డిగ్రీ పట్టాను అందుకుని ఆ తర్వాత తన సినీ ప్రయాణాన్ని తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి ‘సిద్ధు ఫ్రమ్ శ్రీకాకుళం తో మొదలుపెట్టింది .. లాహోర్ సినిమాతో బాలీవుడ్ లో అడుగు పెట్టింది.
అయితే గతంలో సింగర్ సోనీ నిగమ్ తన సోషల్ మీడియాలో ఆజాద్ గురించి పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు .. అలా సోను నిగమ్ చేసిన ఆ పోస్ట్ తర్వాత అతను ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నారు .. అయితే సోను నెగమ్ పోస్ట్పై శ్రద్ధ స్పందిస్తూ నా ఇంట్లో అజాన్ అంతగా నిలబడదు .. ఈ ధ్వనితో నాకు ఎప్పుడు సమస్య రాలేదు. నేను సోను నీకగమ్ మీ ఇంటికి దగ్గర్లోనే ఉంటున్నాను కానీ చిత్రం ఏమిటంటే నా ఇంట్లో నేను ఎప్పుడూ ఆజాన్ శబ్దం వినలేదు అంటూ పోస్ట్ చేసింది బ్యూటీ. అయితే ఈ పోస్ట్ చేసిన వెంటనే సోషల్ మీడియా నుంచి తన ఖాతాను తొలగించింది .. కానీ ఈ పోస్ట్ మాత్రం ఎంతో హాట్ టాపిక్ గా మారింది.