
అలాగే బాడీ అంతా ముద్దు కూడా పెట్టేశాడు .. అయితే ఇదంతా రిహార్సల్ లో భాగమే అయినప్పటి కీ ఈ వీడియో బాగా వైరల్ గా మారింది .. బహుశా గతం లో పుష్పా సినిమా టైం లో జరిగీ ఉండవచ్చని చాలా మంది అభిప్రాయాని కి కూడా వచ్చేశారు . అయితే ఇది నిజాని కి అందులో ఉన్నది సమంత కాదట . గణేష్ ఆచార్య మాస్టర్ , హీరోయిన్ డైజీషా కలిసి రిహార్సల్స్ చేస్తున్న వీడియో అది. ఇక దాన్ని ఏఐ ని ఉపయోగించి ఒరిజినల్ హీరోయిన్ స్థానం లో సమంత ను తీసుకొచ్చి పెట్టారు . చూడ్డాని కి అచ్చాం ఒరిజినల్ వీడియోల అనిపించిన అప్పటి కీ నిజానికి ఇది ఫేక్ వీడియో . ప్రస్తుతం ఇలాంటి వి తయారుచేయడం ఎంతో ఈజీ గా మారిపోయింది .. అయితే సరదా కోసం యువత చేస్తున్న ఇలాంటి పనులు వారి ని ఇబ్బందుల్లో కి పెట్టడం ఖాయం . ఈ విషయాల్లో చట్టాలు కూడా చాలా కఠినం గా ఉన్నాయి .