తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్న యువనాటులలో ఒకరు అయినటువంటి నాగ చైతన్య గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈ నటుడు తాజాగా తండెల్ అనే సినిమాలో హీరోగా నటించాడు. సాయి పల్లవి ఈ సినిమాలో చైతూ కి జోడీగా నటించగా ... టాలెంటెడ్ డైరెక్టర్ చందు మొండేటి ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఫిబ్రవరి 7 వ తేదీన విడుదల అయిన ఈ సినిమా ఇప్పటికే అద్భుతమైన కలెక్షన్లను వసూలు చేసి మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించిన 25 రోజుల బాక్సాఫీస్ రన్ కంప్లీట్ అయింది. 25 రోజుల్లో ఈ సినిమాకు మొత్తంగా వచ్చిన కలెక్షన్ల వివరాలు తెలుసుకుందాం.

ఇప్పటివ రకు ఈ సినిమాకు సంబంధించిన 25 రోజుల బాక్సా ఫీస్ రన్ కంప్లీట్ అయింది. ఈ 25రోజుల్లో ఈ మూవీ కి నైజాం ఏరియాలో 19.84 కోట్ల కలెక్షన్లు దక్కగా , సీడెడ్ లో 6.38 కోట్లు , ఉత్తరాంధ్రలో 6.85 కోట్లు , ఈస్ట్ లో 3.03 కోట్లు , వెస్ట్ లో 2.14 కోట్లు , గుంటూరు లో 2.39 కోట్లు , కృష్ణ లో 2.26 కోట్లు , నెల్లూరులో 1.44 కోట్ల కలెక్షన్లు వచ్చాయి. 25 రోజుల్లో ఈ మూవీ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 44.33 కోట్ల షేర్ ...72.50 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కాయి. కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలో 4.30 కోట్లు , ఓవర్ సీస్ లో 4.72 కోట్ల కలెక్షన్లు దక్కాయి. మొత్తంగా ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా 53.35 కోట్ల షేర్ ... 93.80 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కాయి. ఈ మూవీ కి 37 వరల్డ్ వైడ్ గా కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ 38 కోట్ల భారీ టార్గెట్ తో బాక్సా ఫీస్ బరిలోకి దిగి బ్రేక్ ఈవెన్ ఫార్మలను కంప్లీట్ చేసుకుని భారీ లాభాలను అందుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Nc