
అయితే ఈమె కెరియర్ పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడు ఒక యాక్సిడెంట్ జరిగి హాస్పిటల్ పాలయ్యి కొన్ని నెలల పాటు రెస్ట్ తీసుకుంది. దీంతో ప్రస్తుతం ఈమె స్వయంభు అనే చిత్రంలో మాత్రమే నటిస్తోందట. అయితే సోషల్ మీడియాలో మాత్రం నిత్యం యాక్టివ్ గా ఉంటూ తన గ్లామర్ ఫోటోలతో తెగ ట్రెండీగా మారుతోంది. తన అందాల విందుని సైతం వడ్డిస్తూ తన వ్యక్తిగత విషయాలను కూడా అభిమానులకు పంచుకుంటూ నే ఉంటుంది నభా నటేష్.
తాజాగా ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియా లో కొన్ని ఫోటోలను షేర్ చేయగా అందులో కాల్వింగ్ క్లైన్ బ్రాండ్ సంబంధించి ఇన్నర్ వేర్ ఫోటోలను లో దుస్తూల ఫోటోలను సైతం ఫోజులు ఇచ్చింది. తన అందంతో నడుము అందాలతో పాటుగా తన ఎద అందాలను హైలెట్ చేస్తూ కుర్రాళ్లకు చెమటలు పట్టించేలా చేస్తున్నది. ఈ బోల్డ్ ఫోటోషూట్ లో అభిమానులు లైక్స్ కామెంట్లతో వైరల్ గా చేస్తున్నారు. అయితే ఈ ఫోటోలు చూసిన పలువురు నేటిజెన్స్ ఏంటి నభా లోదుస్తులు కనిపించేలా ఫోటోలు దిగడం ఏంటి ఫ్యాషన్ అనుకుంటున్నావా అంటూ కామెంట్స్ చేస్తూ ఉన్నారు. మరి ఈ అమ్మడు అందాన్ని చూసిన దర్శక నిర్మాతలు సైతం అవకాశాలు కల్పిస్తారేమో చూడాలి.