
రీసెంట్గా సోషల్ మీడియాలో సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ తమన్నా ప్రేమాయణం కి సంబంధించిన వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. తమన్నా ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద స్టార్ హీరోయిన్ . ఈమె బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో ప్రేమాయణం కొనసాగిస్తుంది అన్న విషయాలు వైరల్ అయ్యాయి. ఆ తర్వాత ఈ విషయాన్ని వాళ్లే అఫీషియల్ గా బయట పెట్టారు. తమన్నా - విజయ్ డేటింగ్ చేస్తున్నారు అంటూ బాలీవుడ్ మీడియా కోడై కూసింది. దానికి తగ్గట్టే ఫొటోస్ కూడా బాగా ట్రెండ్ అయ్యాయి. వైరల్ అయ్యాయి .
కాగా తమన్నా - విజయ్ ఇప్పుడు బ్రేకప్ చెప్పుకున్నారు అన్న వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఈ మధ్యకాలంలో విజయ్ వర్మతో అస్సలు కనిపించట్లేదు తమన్నా . అంతేకాదు వేరే ఒకరితో కనిపిస్తూ వస్తుంది . మరీ ముఖ్యంగా పెళ్లి గురించి ఎప్పుడు మీడియా ప్రశ్నించిన సరే ఆ సమాధానం చెప్పకుండా దాటేస్తూ వచ్చారు. అంతేకాదు ఇన్సైడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం తమన్నా విజయ్ వర్మ బ్రేకప్ చెప్పేసుకున్నారట. వీళ్ళ మధ్య వచ్చిన కొన్ని మిస్ అండర్స్టాండింగ్ కారణం వల్లనే ఇలా బ్రేకప్ చెప్పేసుకున్నారట . సోషల్ మీడియా లో ప్రజెంట్ తమన్నా - విజయ్ వర్మ బ్రేకప్ వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి..!