కొన్ని సంవత్సరాల క్రితం యాంకరింగ్ రంగానికి పెద్దగా డిమాండ్ ఉండేది కాదు. అందుకు ప్రధాన కారణం యాంకరింగ్ రంగంలో అద్భుతమైన స్థాయికి చేరుకున్న వారికి కూడా సినిమాల్లో పెద్దగా అవకాశాలు వచ్చేవి కాదు. దానితో వారు బుల్లి తెరకే పరిమితం అవ్వాల్సిన పరిస్థితులు వచ్చేవి. దానితో యాంకరింగ్ రంగంలో ఎక్కువ మంది ముద్దు గుమ్మలు ఆసక్తి చూపేవారు కాదు. కానీ ప్రస్తుతం పరిస్థితులు చాలా వరకు మారాయి.

ఈ మధ్య కాలంలో ఎవరైనా మొదటగా సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి అక్కడ కాస్త క్రేజ్ తగ్గిన , క్రేజ్ రాకపోయినా వెంటనే యాంకరింగ్ రంగం లోకి ఎంట్రీ ఇస్తున్నారు. అందుకు ప్రధాన కారణం యాంకరింగ్ రంగ ద్వారా అద్భుతమైన గుర్తింపును సంపాదించుకొని ప్రస్తుతం తెలుగు సినిమా పరిశ్రమలో వరుస సినిమా అవకాశాలను దక్కించుకున్న వారు అనేక మంది ఉన్నారు. ఇకపోతే ప్రస్తుతం యాంకరింగ్ రంగంలో అద్భుతమైన స్థాయిలో దూసుకుపోతున్న వారిలో స్రవంతి చొక్కారపు ఒకరు. ఈ ముద్దు గుమ్మ బిగ్ బాస్ తెలుగు ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకొని బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చాక వరస సినిమా ఈవెంట్లకు యాంకర్ గా వ్యవహరిస్తుంది.

అలాగే అనేక టీవీ షో లకు కూడా యాంకర్ గా వ్యవహరిస్తూ కెరియర్ను ఫుల్ జోష్లో ముందుకు సాగిస్తుంది. ఇకపోతే ఈ బ్యూటీ సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన హాట్ ఫోటోలను పోస్ట్ చేస్తుంది. తాజాగా ఈ నటి అదిరిపోయే లుక్ లో ఉన్న కొన్ని ఫోటోలు తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేయగా ప్రస్తుతం అవి వైరల్ అవుతున్నాయి. మోస్ట్ బ్యూటిఫుల్ యాంకర్ స్రవంతి ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన హాట్ ఫోటోలను సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేస్తూ రాగా అందులో చాలా వరకు అదిరిపోయే రేంజ్ లో వైరల్ అయిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: