
రీసెంట్గా అనిమల్ అదే విధంగా పుష్ప2.. అదే విధంగా ఛావా సినిమా లు ఏ రేంజ్ లో హిట్ అయ్యాయో అందరికీ తెలిసిందే . ఇప్పుడు ఆమె ఖాతాలో మరో బిగ్ బ్లాక్ బస్టర్ హిట్ పడబోతుంది అంటూ జనాలు మాట్లాడుకుంటూ వచ్చారు. అయితే రీసెంట్ గా రిలీజ్ అయిన "సికిందర్" సినిమా సాంగ్ సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో ట్రోల్లింగ్ కి గురవుతుందో అందరికీ తెలిసిందే. బాలీవుడ్ ఇండస్ట్రీలో కండల వీరుడు గా పాపులారిటీ సంపాదించుకున్న హీరో సల్మాన్ ఖాన్ నటిస్తున్న మూవీనే ఈ సికిందర్. ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన తాజా పాట సోషల్ మీడియాలో హ్యుజ్ ట్రోలింగ్ ఎదుర్కునేలా చేసింది.
మరీ ముఖ్యంగా ఈ సినిమాలోని పాట లిరిక్స్ మ్యూజిక్ చాలా నాసిరకంగా ఉన్నాయి అని ..వి ఎఫ్ ఎక్స్ చాలా హై స్థాయిలో ఉండి వీళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీని భ్రష్టు పట్టించేలా ఉన్నాయి అంటూ మాట్లాడుకుంటున్నారు . అంతేకాదు ఇక సల్మాన్ ఖాన్ రష్మిక మందన్నా అలాంటి యంగ్ హీరోయిన్స్ తో స్క్రీన్ షేర్ చేసుకోకపోవడమే బెటర్ అని రష్మిక మందన్నా కూడా డబ్బు కోసం తనకంటే వయసులో డబల్ ట్రిపుల్ స్థాయిలో ఉన్న హీరోలతో రొమాన్స్ చేస్తే చూడడానికి చాలా చండాలంగా ఉంది అని .. రష్మిక - సల్మాన్ ఖాన్ తో రొమాన్స్ చేస్తుంటే ఏదో హీరో హీరోయిన్ల కాకుండా ఒక అన్నతో రొమాన్స్ చేస్తున్న విధంగా ఉంది అంటూ దారుణంగా మాట్లాడుతున్నారు . సోషల్ మీడియాలో అమ్మ నా బూతూ ట్రోలింగ్ తో రష్మిక మందన్నా పేరు వైరల్ గా మారింది..!