
మహేష్ - రాజమౌళి కాంబినేషన్లో SSRMB 29 సినిమా రాబోతుంది .. ఈ సినిమాలో ప్రియాంక చోప్రా ముఖ్యపాత్రలో నటిస్తుంది .. ఇక ఇందులో పృథ్వీరాజ్ సుకుమారన్ ఒకేలక పాత్రలో నటించబోతున్నట్లు గత కొన్ని రోజులుగా వార్తలు వచ్చాయి .. అయితే దీనిపై చిత్ర బంధం నుంచి కానీ ఆయన నుంచి గాని ఎలాంటి క్లారిటీ లేదు .. చర్చలు జరుగుతున్నాయని ఆ మధ్య పృథ్వీరాజ్ చెప్పారు .. అయితే ఆ సినిమా ఓకే అయిందని ఇండైరెక్టుగా పోస్ట్ ద్వారా క్లారిటీ ఇచ్చాడు . పృధ్విరాజ్ ఇంస్టాగ్రామ్ లో తాజాగా పెట్టిన పోస్ట్ ఈ విషయాన్ని చెప్పేలా ఉంది .. ఓ దర్శకుడి గా నా చేతిలోని సినిమాని దాన్ని మార్కెటింగ్ పనుల్ని పూర్తి చేశాను .. నటుడుగా తన తదుపరి సినిమాలోకి అడుగుపెట్టే సమయం వచ్చేసింది ..
ఆ పరభాష చిత్రంలో పెద్ద డైలాగ్స్ ఉన్నాయని తెలిసి కాస్త భయపడుతున్న .. అంటూ పృథ్వీరాజ్ పెట్టాడు .. అయితే దాంతో ఆయన చెబుతున్న సినిమా మహేష్ - రాజమౌళి సినిమా అని నెటిజన్లు క్లారిటీ ఇచ్చేస్తున్నారు .. ఈ సినిమాలు నటించే నటీనటులకు సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి అధికార ప్రకటన రాలేదు .. ప్రియాంక చోప్రా నటిస్తుందని విషయం కూడా రీసెంట్ గా ఇన్స్టాగ్రామ్ పోస్ట్ వాళ్లే తెలిసింది .. ఇక త్వరలో రాజమౌళి ఓ ప్రెస్ మీట్ పెట్టి సినిమాలో నటించే క్యాస్ట్ అండ్ క్రియోని పరిచయం చేస్తారని తెలుస్తుంది .. అలాగే సినిమా ఫ్లాట్ కూడా చెబుతారని అంటున్నారు .. గత సినిమాల ఆనవాయితీ కూడా ఇదే కావటం గన్నారం.