మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ తెలుగు నటి మణులలో ఈషా రెబ్బ ఒకరు. ఈ బ్యూటీ చాలా కాలం క్రితమే సినిమా పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది. అందులో భాగంగా ఈమె ఎన్నో సినిమాలలో నటించింది. ఈమె నటించిన సినిమాలలో కొన్ని మూవీలు మంచి విజయాలను అందుకున్న సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. కానీ ఈమెకు ఎక్కువ శాతం చిన్న సినిమాల్లో , మీడియం రేంజ్ సినిమాల్లో మాత్రమే అవకాశాలు వచ్చాయి. దానితో ఈమెకు మంచి విజయాలు దక్కిన కూడా స్టార్ హీరోయిన్ స్థాయికి వెళ్ళలేక పోయింది.

ఇది ఇలా ఉంటే ఈమె కేవలం సినిమాల్లో మాత్రమే కాకుండా ఇప్పటికే పలు వెబ్ సిరీస్లలో కూడా నటించి మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఇది ఇలా ఉంటే ఈమె విలు చిక్కినప్పుడల్లా తన అందాలను ఆరబోస్తూ వెండి తెరపై కుర్రాళ్ళకి సెగలు పుట్టిస్తూ వస్తుంది. అలాగే సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ అప్పుడప్పుడు తనకు సంబంధించిన వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను పోస్ట్ చేస్తూ వస్తుంది. ఇప్పటికీ అనేక సార్లు ఈమె తనకు సంబంధించిన హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేయగా అందులో చాలా వరకు వైరల్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి.

ఇకపోతే తాజాగా ఈ హాట్ బ్యూటీ కి సంబంధించిన కొన్ని వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి. తాజాగా ఈ బ్యూటీ అదిరిపోయే లుక్ లో ఉన్న టైట్ డ్రెస్ ను వేసుకొని హాట్ లుక్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ నటికి సంబంధించిన ఈ వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: