
కొందరు ఈ సినిమాలో హీరోయిన్గా సమంతని చూస్ చేసుకున్నారు అంటుంటే మరికొందరు కాదు కాదు ఈ సినిమాలో హీరోయిన్గా జాన్వికపూర్ ని చూస్ చేసుకున్నారు అంటూ మాట్లాడుకుంటున్నారు . దీనిపై ఎటువంటి అఫీషియల్ ప్రకటన లేదు . అయితే ఇలాంటి టైం లోనే అభిమానులకి బిగ్ డౌట్ వచ్చేసింది. రీసెంట్గా పుష్ప2 సినిమా ఎంత పెద్ద హిట్ అయింది అనేది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఆ సినిమా రికార్డ్స్ బీట్ చేసే సినిమా రావాలి అంటే అది అల్లు అర్జున్ కే సాధ్యం అవ్వాలి అంటూ కూడా మాట్లాడారు సినీ ప్రముఖులు.
అల్లు అర్జున్ సినిమా రాబోతుంది . అది కూడా పాన్ ఇండియా లెవెల్లో . అయితే ఏ కాన్సెప్ట్ తో వీళ్ళ మూవీ రాబోతుంది..? పుష్ప అంటే పూర్తిగా స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కించారు సుకుమార్. మరి అట్లీ ఏం చూపించబోతున్నాడు..? జవాన్ స్టైల్ లోనే కథను రాసుకున్నారా..? లేదా మెసేజ్ ఓరియెంటెడ్ ఫిలిం నా..? చాలామంది ఇది పూర్తిగా మెసేజ్ ఓరియెంటెడ్ ఫీలిం అంటున్నారు . అయితే మెసేజ్ ఓరియెంటెడ్ ఫీలిం అల్లు అర్జున్ బాడీ నేచర్ కి సూట్ కాగలదా..? అంత పెద్ద పాన్ ఇండియా హీరో మెసేజ్ ఓరియెంటెడ్ మూవీలో నటిస్తే జనాలు యాక్సెప్ట్ చేస్తారా..? అంటున్నారు . మరికొందరు ఇది పూర్తిగా యాక్షన్ ద్రిల్లర్ సినిమా అని . హాలీవుడ్ స్థాయిలో ఇందులో గ్రాఫిక్స్ ఉండబోతున్నాయి అని మాట్లాడుకుంటున్నారు . అయితే అది కూడా అల్లు అర్జున్ కెరీర్ కి డ్యామేజ్ అవుతుంది. పుస్ప్ లాంటి సినిమా లో నటించిన తర్వాత అల్లు అర్జున్ ఆచి తూచి అడుగులు వేయాలి . మంచి సబ్జెక్ట్ సినిమాలను చూస్ చేసుకోవాలి. ఏమాత్రం రాంగ్ స్టెప్ తీసుకొని డమ్మి సినిమా చేసిన జనాలలో బన్నీ డమ్మీ అయిపోతాడు. ఆ కారణంగానే ఇప్పుడు అల్లు అర్జున్ అట్లీ కాంబోలో తెరకెక్కే సినిమా పై రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు జనాలు..!