56 ఏళ్ల వయసులో మహేష్ బాబు హీరోయిన్ పై ఆ పొలిటీషియన్ నిజంగానే మోజు పడుతున్నారా..ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు ఆ పొలిటిషన్ ఎవరు అనేది ఇప్పుడు చూద్దాం.. 56 ఏళ్ల వయసులో ఆ రాజకీయ నాయకుడు మనసుపడ్డ ఆ హీరోయిన్ ఎవరో కాదు మహేష్ బాబు మురారి హీరోయిన్ సోనాలి బింద్రే.. బాలీవుడ్ బ్యూటీ సోనాలి బింద్రే రీసెంట్ గానే క్యాన్సర్ నుండి బయటపడింది.అయితే ఇంత వయసు వచ్చిన ఈ ముద్దుగుమ్మ పెళ్లయితే చేసుకోలేదు.కానీ ఓ పెళ్లి అయిన రాజకీయ నాయకుడితో ప్రేమలో ఉందట.అయితే ఆ రాజకీయ నాయకుడు పెళ్లికి ముందే సోనాలి బింద్రేనీ ప్రేమించారట. పెళ్లి తర్వాత కూడా ఆ ప్రేమని కంటిన్యూ చేశారట.కానీ వైవాహిక జీవితంలో గొడవలు రాకుండా పెళ్లయిన తర్వాత సోనాలి బింద్రేకి దూరంగా ఉన్నారట. కానీ తాజాగా మళ్లీ వీరి మధ్య చూపులు కలిసిన శుభవేళ సన్నివేశం జరిగింది అంటూ సోషల్ మీడియాలో వీళ్ళిద్దరికీ సంబంధించిన కొన్ని పోస్టులు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. 

అయితే ఆ వీడియోలో ఏముందంటే..మహారాష్ట్ర పొలిటిషన్ అయినటువంటి రాజ్ థాకరే ఇక్కడ వారికి తెలియకపోవచ్చు. అయితే రాజ్ థాకరే పెళ్లికి ముందు సోనాలి బింద్రేని పిచ్చి పిచ్చిగా ప్రేమించారట. అంతే కాదు బాలీవుడ్లో సోనాలి రాణించింది అంటే దానికి కారణం రాజ్ థాకరేనట.వీరిద్దరూ పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారట.రాజ్  బాబాయ్ బాల్ థాక్రే వీరిద్దరి పెళ్ళికి అడ్డు చెప్పి ఆమెను మర్చిపోకపోతే నీ రాజకీయ జీవితంపై ఎఫెక్ట్ పడుతుంది అని వార్నింగ్ ఇచ్చారట.దాంతో సోనాలికి దూరం అయ్యారట.ఆ తర్వాత చాలా రోజులు బాధపడ్డాప్పటికీ మళ్ళీ తాజాగా వీరిద్దరూ కలిసిపోయారు అంటూ కొన్ని వీడియోలు వైరల్ అవుతున్నాయి. తాజాగా మరాఠి దినోత్సవ సందర్భంగా మహారాష్ట్రలో ఓ ఈవెంట్ జరిగింది. ఆ ఈవెంట్లో హీరోయిన్ సోనాలి బింద్రే అలాగే పొలిటిషన్ రాజ్ థాక్రే పాల్గొన్నారు.

అయితే ఆ ఈవెంట్లో కి సంబంధించిన ఓ వీడియోలో సోనాలి బింద్రే పొలిటిషన్ రాజ్ థాక్రేని రమ్మన్నట్లుగా సైగలు చేస్తుంది.దాంతో ఈ వీడియో నెట్టింట చాలా వైరల్ గా మారింది.అంతేకాదు తన సోషల్ మీడియా ఖాతాలో కూడా ఇలాంటి ఈవెంట్లో పాలుపంచుకున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ ఈవెంట్ కి పిలిచినందుకు రాజ్ థాక్రేకి కృతజ్ఞతలు అని కూడా పోస్ట్ పెట్టింది సోనాలి బింద్రే. ప్రస్తుతం సోనాలి బింద్రేకి సంబంధించిన ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారడంతో చాలామంది ఈ వీడియోపై రకరకాల కామెంట్లు చేస్తున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి: