
అలా కొన్ని ఫోటోలను సైతం, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా ఇంటర్నెట్ ని కుదిపేసేలా కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఈ అమ్మడు బికినీలలో దర్శనమిచ్చిన ఫుల్ సైడ్ ఫోటోలు రకరకాల స్విమ్ సూట్లలోని ఫోటోలు సోషల్ మీడియాలో మైమరిపించేలా కనిపిస్తూ ఉన్నాయి. పింక్ ప్రింటెడ్ స్విమ్ సూట్ లో రకరకాల ఐటమ్స్ తో పలు రకాల బంగిమలలో మతులు పోగొట్టేలా చేస్తోంది సోనాల్. రుచికరమైన వంటలను ఆస్వాదిస్తూ పలు రకాల పండ్లు రసాలతో స్విమ్ చేస్తున్నట్లుగా కనిపిస్తోంది సోనాల్ చౌహాన్.
బికినీలో సోనాల్ సొగసరి విదేశీయులను కూడా మైండ్ బ్లాక్ అయ్యేలా చేస్తోంది. దీంతో ఈ అమ్మడు అందాలు ఇంటర్నెట్ ని షేక్ చేసేలా కనిపిస్తున్నాయంటూ పలువురు నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. 2024లో థర్డ్ అనే సినిమాలో నటించింది. ఆ తర్వాత పలు రకాలు వెబ్ సిరీస్ లలో అవకాశాలు వచ్చినా కూడా సోనాల్ ఎందుకో వాటిని తిరస్కరించిందట. మరి తన తదుపరి ప్రాజెక్టులు ఏంటన్నది ఇంకా తెలియాల్సి ఉన్నది. తెలుగులో కూడా సోనాల్ చౌహాన్ ఈ మధ్యకాలంలో ఎలాంటి ప్రాజెక్టులలో కూడా కనిపించలేదు. మరి రాబోయే రోజుల్లో పాన్ ఇండియా లెవెల్లో తన జోరు చూపిస్తుందేమో చూడాలి మరి.