
ఈ బ్యూటీ ప్రేమించి పెళ్లి చేసుకున్నింది. అంతేకాదు భర్తకు విడాకులు ఇచ్చేసింది . అయితే ఏ కారణం చేత విడాకులు ఇచ్చింది అన్న విషయం బయటకు రాలేదు . అంతే కాదు వీళ్ళిద్దరూ చాలా అన్యోన్యంగా ఉండే జంట . మరి ఎందుకు విడాకులు తీసుకుంది ..? అనేది బిగ్ డౌట్ . అయితే అంతలోనే ఓ సెన్సేషనల్ మ్యాటర్ తెరపైకి వచ్చింది . ఆ హీరోయిన్ లెస్బియన్ అని.. ఆ కారణంగానే భర్తతో హ్యాపీగా ఉండలేక పోతుంది అని ..అంతేకాకుండా ఆమె ఒక లేడీ డైరెక్టర్ తో చాలా చాలా చనువుగా మూవ్ అయ్యేది అంటూ కూడా మాటాడుకున్నారు జనాలు.
అర్ధరాత్రిలో కూడా ఆ డైరెక్టర్ ఇంట్లోనే ఈ హీరోయిన్ గడుపుతూ వచ్చింది అంటూ అప్పట్లో జరిగిన సందర్భాలను గుర్తు చేస్తూ ఆమె లెస్బియన్ అంటూ ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు . ఆ కారణంగానే మంచి భర్తను వదులుకుంది అని ..దారుణాతి దారుణంగా ఆమెను టార్గెట్ చేసి మరి హింసిస్తున్నారు. సోషల్ మీడియా ప్రజెంట్ ఈ హీరోయిన్ పేరు మారు మ్రోగిపోతుంది. ఆమె చేసే చెత్త పనులు ఆమె సంపాదించుకున్న పరువు ప్రతిష్టలను నాశనం చేసుకునేలా చేసింది..!