
అక్కడ ల్యాండ్ అవ్వగానే అక్కడ ఉండే జనాలు దానికి సంబంధించిన వీడియోలు ఫోటోలు కూడా సోషల్ మీడియా ట్రెండ్ అవుతూ వచ్చాయి . అయితే ఈ సినిమాలో ఒక సర్ప్రైజింగ్ క్యారెక్టర్ కోసం పృథ్విరాజ్ సుకుమారన్ సెలెక్ట్ చేసుకున్నాడు రాజమౌళి . ఆ విషయం సోషల్ మీడియాలో లీక్ అయింది . ఆ ఫొటోస్ కూడా వైరల్ అయ్యాయి. ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళిన తర్వాత ఇంకెన్ని లీకులు వస్తాయి అంటూ మాట్లాడుకుంటున్నారు జనాలు . సాధారణంగా రాజమౌళి సినిమా నుంచి లీక్ రావడం అనేది చాలా చాలా రేర్ .
కానీ ఈసారి రాజమౌళికి కూడా ప్రాబ్లం తప్పడం లేదు . ఆయన సినిమాకి సంబంధించి ఎన్ని కఠిన నియమాలు తీసుకుంటున్న సరే సోషల్ మీడియాలో పలు ఫొటోస్ వీడియోస్ లీక్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే రాజమౌళి కూడా అలా లీకు రాయళ్ల దెబ్బకి భయపడాల్సి వస్తుంది అని మాట్లాడుకుంటున్నారు జనాలు. కాగా ఈ సినిమాలో హీరోయిన్గా ప్రియాంక చోప్రాన్ని చూస్ చేసుకున్నట్లు తెలుస్తుంది. అంతేకాదు ఈ సినిమాలో చాలా చాలా సర్ప్రైసింగ్ క్యారెక్టర్స్ ఉన్నాయట . దాదాపు పది మంది హీరోయిన్లను ఈ సినిమాలో స్పెషల్ గెస్ట్ రోల్ గా చూపించబోతున్నారట రాజమౌళి. చూద్దాం మరి సినిమా రిలీజ్ అయ్యాక ఎన్ని రికార్డ్స్ బద్దలు కొడుతుందో ఈ సినిమ..?