మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ హాటెస్ట్ బ్యూటీ దివ్య భారతి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ కొంత కాలం క్రితం నటుడు మరియు సంగీత దర్శకుడు అయినటువంటి జీ వి ప్రకాష్ కుమార్ హీరో గా రూపొందిన బ్యాచిలర్ అనే సినిమాలో హీరోయిన్గా నటించింది. ఈ మూవీ మంచి అంచనాల నడుమ విడుదల అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో ఈ బ్యూటీ తన నటనతో , అందాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది.

ఈ సినిమాను ఆ తర్వాత తెలుగులో బ్యాచిలర్ అనే పేరుతోనే విడుదల చేశారు. ఈ మూవీ తెలుగు ప్రేక్షకులను కూడా బాగా ఆకట్టుకోవడంతో ఈ మూవీ ద్వారా ఈమెకు తెలుగు సినీ పరిశ్రమలో కూడా మంచి గుర్తింపు లభించింది. ఇకపోతే సుడిగాలి సుదీర్ హీరోగా గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ అనే మూవీ కొన్ని రోజుల క్రితం ప్రారంభమైన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో ఈమె హీరోయిన్గా ఎంపిక అయింది. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ కూడా కొంత భాగం పూర్తి అయింది. ఈ మూవీ నుండి ఓ పాటను కూడా విడుదల చేశారు. దానికి కూడా మంచి రెస్పాన్స్ కూడా జనాల నుండి లభించింది. కానీ ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ఎలాంటి అప్డేట్లను మేకర్స్ విడుదల చేయడం లేదు.

ఇది ఇలా ఉంటే ఈ బ్యూటీ సినిమాల్లోనే కాకుండా సోషల్ మీడియాలో కూడా తన అందాలతో రెచ్చిపోతుంది. తాజాగా ఈమె అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న డ్రెస్ ను వేసుకొని తన హాట్ నడుము అందాలు ప్రదర్శితం అయ్యేలా ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేయగా ప్రస్తుతం ఈ బ్యూటీ కి సంబంధించిన వెరీ హాట్ లుక్ లో ఉన్న ఈ ఫోటోలు అదిరిపోయే రేంజ్ లో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: