
అయితే దేవర సీక్వెల్ రిలీజ్ డేట్ ఫిక్స్ అయిందని తెలుస్తోంది. 2027 సంవత్సరం సంక్రాంతి పండుగ కానుకగా దేవర సీక్వెల్ రిలీజయ్యే అవకాశం ఉందని సమాచారం అందుతోంది. దేవర సీక్వెల్ ను ఒకింత భారీ స్థాయిలోనే ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. ఎన్టీఆర్ స్టార్ డమ్ కూడా ఈ హీరో సినిమాల సక్సెస్ లో కీలక పాత్ర పోషిస్తుందని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.
దేవర సీక్వెల్ ఇతర భాషల్లో సైతం అంచనాలకు మించి రెస్పాన్స్ ను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తన సినిమాల విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దేవర సీక్వెల్ లో ట్విస్టులు సైతం ఆసక్తికరంగా ఉండనున్నాయని దేవర పాత్ర బ్రతికే ఉంటుందని తెలుస్తోంది. దేవర2 స్క్రిప్ట్ విషయంలో కొరటాల శివ జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ లుక్స్ విషయంలో సైతం ఎంతో కేర్ తీసుకుంటున్నారు. యంగ్ టైగర్ లుక్స్ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఉండటం గమనార్హం. జూనియర్ ఎన్టీఆర్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో కెరీర్ ను ప్లాన్ చేసుకుంటున్నారు. తారక్ కు భవిష్యత్తు సంవత్సరాలు సైతం స్పెషల్ ఇయర్స్ గా నిలవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ ను జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటూ అభిమానుల మెప్పు పొందాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.