
అందులో పెద్ద స్టార్స్ కూడా ఉన్నారు అన్న విషయాన్ని పేర్లతో సహా బయటపెట్టారు . కానీ ఎవరు కూడా పెద్దగా పట్టించుకోలేదు . అయితే ఈ క్యాస్టింగ్ కౌచ్ వివాదం చాలా చాలా ఎక్కువగానే నడిచింది . కానీ ఈ మధ్యకాలంలో అలాంటి క్యాస్టింగ్ కౌచ్ వార్తలు మనం ఏది వినలేదు. మరీ ముఖ్యంగా ఇండస్ట్రీలో మమ్మల్ని పలనా డైరెక్టర్ - ప్రొడ్యూసర్ వాడుకున్నారు అంటూ ఏ హీరోయిన్ కూడా ఓపెన్ అప్ అవ్వలేదు. మరి అలాంటి ఏం జరగలేదు.. లేకపోతే జరిగిన వాళ్లు ఆ విషయాన్ని బయట పెట్టాలి అనుకోలేదు .
రీజన్ ఏంటో తెలియదు కానీ ఇప్పుడు మాత్రం సడన్గా ఒక బిగ్ బడా ప్రొడ్యూసర్ పేరు తెరపై కి వచ్చింది. ఈయన ఏజ్ లో చాలా చాలా పెద్ద వ్యక్తి . సినిమాలను కూడా నిర్మించాడు . అయితే ఈ పెద్ద వ్యక్తి యంగ్ హీరోయిన్స్ తో అసభ్యకరంగా ప్రవర్తిస్తూ ఉంటాడు అని ఆ విషయం వాళ్ళకి తెలిసిన ఆ విషయాన్ని వాళ్ళు బయట పెట్టలేరు అని .. ఎందుకంటే ఈయన హ్యాండ్ ఓవర్ లోనే పలు బడా సినిమాలు నిర్మితమవుతూ ఉంటాయి అని.. ఆ కారణంగానే ఇండస్ట్రీలో హీరోయిన్గా సెటిల్ అవ్వాలి అంటే ఇలాంటివి చూసి చూడనట్టు వదిలేయాలి అనుకున్నారట .
ఇప్పుడు ఈ విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. రీసెంట్ గా ఓ యంగ్ హీరోయిన్ విషయంలో ఈ ముసలి ప్రొడ్యూసర్ తప్పుగా ప్రవర్తించారట . అయితే ఆ పద్ధతిని ఆమె భరించలేక పోయిందట . చాలా బాధపడిందట. తన ఫ్రెండ్స్ వద్ద చెప్పుకొని బోరుమని ఏడ్చేసిందట . ఇది సోషల్ మీడియాలో లీక్ అయ్యి..ఇప్పుడు ఆయన పేరు వైరల్ గా మారింది. పేరుకు పెద్ద ప్రొడ్యూసర్ చేసేటివి ఇలాంటి నీచమైన పనులా..? అంటూ జనాలు ఏకేస్తున్నారు. అంతేకాదు ఇస్సరి లిస్ట్ లో బడా బడా హీరోస్ కూడా బయటపడుతున్నారు..!