జాన్వీ కపూర్ బాలీవుడ్ నుండి వచ్చి సౌత్ ఇండస్ట్రీ లో గుర్తింపు తెచ్చుకోవడానికి చూస్తున్న హాట్ బ్యూటీ. ఈ ముద్దుగుమ్మ తన హాట్ హాట్ అందాలతో ఇప్పటికే ఎంతోమంది కుర్ర కారును తన వశపరుచుకుంది. ఈ హీరోయిన్ ఫోటో సోషల్ మీడియాలో చూస్తే చాలు లైక్ లు, షేర్ లు అంటూ ఆ హీరోయిన్ ని తెగ పొగుడుతూ వైరల్ చేస్తూ ఉంటారు.అయితే అలాంటి ఈ బ్యూటీ తాజాగా తన 28 వ బర్త్డే జరుపుకుంటున్న సంగతి మనకు తెలిసిందే.అయితే జాన్వీ కపూర్ బర్త్డే సందర్భంగా బుచ్చిబాబు రామ్ చరణ్ కాంబోలో రాబోతున్న సినిమా నుండి జాన్వీ కపూర్ కు సంబంధించిన ఒక లుక్ పోస్టర్ ని కూడా చిత్ర యూనిట్ షేర్ చేస్తూ జాన్వీ కపూర్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసింది.ఈ నేపథ్యంలోనే జాన్వి కపూర్ కి ఎంతోమంది సెలబ్రిటీలు అభిమానులు అందరూ స్పెషల్గా విషెస్ తెలియజేస్తున్నారు. 

అయితే అందరి విషెష్ ఒకెత్తయితే ఆ హీరోకి జాన్వి కపూర్ పెట్టిన పోస్ట్ ఒకెత్తయింది.ఎందుకంటే ఐ లవ్ యు అంటూ ప్రపోజ్ చేసి షాక్ ఇచ్చింది.మరి ఇంతకీ జాన్వీ కపూర్ ఎవరికీ లవ్ ప్రపోజ్ చేసింది అనే సంగతి ఇప్పుడు మనం చూద్దాం.జాన్వీ కపూర్ కి తాజాగా బాలీవుడ్ యంగ్ నటుడు రోహిత్ ఒక స్పెషల్ గిఫ్ట్ పంపారు.అయితే ఈ బహుమతి చూసి ఆశ్చర్యపోయిన జాన్వీ కపూర్ ఏం మాట్లాడాలో కూడా తెలియక ఓ మై గాడ్ లవ్ యు రోహిత్ సరాఫ్ ఇది ఒక మెమొరబుల్ బహుమతి అంటూ రోహిత్ ఇచ్చిన గిఫ్ట్ ని పెట్టి అభిమానులతో షేర్ చేసుకుంటూ ఈ క్యాప్షన్ పెట్టింది.

అయితే జాన్వి కపూర్ ఇంతలా సర్ప్రైజ్ అయ్యేలా రోహిత్ ఇచ్చిన గిఫ్ట్ ఏంటయ్యా అంటే క్యూట్ డాగ్ ఫేస్ ఎలా ఉంటుందో అలాంటి డాగ్ ఫేస్ తో స్పెషల్ గా ఒక  చాక్లెట్ ఫ్రాస్టింగ్ తో కేక్ ని తయారు చేయించి జాన్వీ కపూర్ బర్త్డేకి పంపించారు. ఇక ఆ కేక్ ఫోటో చూస్తే అచ్చం ఇళ్లలో పెంచుకునే చిన్న చిన్న క్యూట్ క్యూట్ కుక్కలు ఎలా ఉంటాయో అలాగే ఉంది. అయితే ఈ డాగ్ లాంటి రూపంలో ఉన్న కేక్ ని చూసి జాన్వీ కపూర్ సర్ప్రైజ్ అయిపోయి ఆయనకు సోషల్ మీడియాలో ఐ లవ్ యు అంటూ రిప్లై ఇచ్చింది.అయితే ప్రస్తుతం జన్వీ కపూర్ పోస్ట్ చూసిన చాలా మంది నెటిజన్లు యంగ్ హీరోకి ప్రపోజ్ చేసిన జాన్వీ కపూర్ బాయ్ ఫ్రెండ్ పనికి గోవిందా అంటూ కామెంట్ల మోత మోగిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: