ఏంటి ఆర్ఎక్స్ 100 బ్యూటీ నిజంగానే పెళ్లి చేసుకోబోతుందా.. సోషల్ మీడియాలో ఈ బ్యూటీ షేర్ చేసిన ఫోటోలో ఉన్న నిజం ఎంత..ఇంతకీ ఆర్ఎక్స్ 100 బ్యూటీని పెళ్లి చేసుకోబోతున్న ఆ అదృష్టవంతుడు ఎవరు అనేది ఇప్పుడు చూద్దాం.. ఆర్ఎక్స్ 100 బ్యూటీ అనగానే అందరికీ గుర్తుకు వచ్చేది పాయల్ రాజ్ పుత్..అజయ్ భూపతి డైరెక్షన్లో వచ్చిన ఆర్ ఎక్స్ 100 సినిమా ద్వారా అటు కార్తికేయకి ఇటు రాజ్ పుత్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పాయల్ రాజ్ పుత్ ఇద్దరికీ కూడా మంచి గుర్తింపు లభించింది. ఈ సినిమా ద్వారా ఓవర్ నైట్ లో హీరోయిన్గా గుర్తింపు సంపాదించింది పాయల్ రాజ్ పుత్.అయితే ఈ సినిమా ఆమెకు అదృష్టమో దురదృష్టమో తెలియదు కానీ ఈ సినిమాలో నటించాక పాయల్ కి అన్ని అలాంటి పాత్రలే వచ్చాయి.అలా పలు సినిమాల్లో నటించినప్పటికీ ఈమె కెరీర్ అంత ఆశాజనకంగా లేదని చెప్పుకోవచ్చు. 

కానీ గత ఏడాది వచ్చిన మంగళవారం సినిమాతో మళ్ళీ ఈ హీరోయిన్ కి పాత వైభవం వచ్చింది అంటూ ఆమె ఫ్యాన్స్ ఖుషి అయ్యారు.ఎందుకంటే మంగళవారం సినిమాలో కూడా ఈమె బోల్డ్ గా నటించినప్పటికీ సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇక దీనికి సీక్వెల్ కూడా రాబోతోంది. ఇదంతా పక్కన పెడితే తాజాగా ఆర్ఎక్స్ 100 బ్యూటి రాజ్ పుత్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పాయల్ రాజ్ పుత్ సోషల్ మీడియా ఖాతాలో అందరూ షాక్ అయ్యే కొన్ని ఫొటోస్ షేర్ చేసింది. అయితే ఆమె షేర్ చేసిన ఫోటోల్లో అంతలా షాకయ్యేలా ఏముంది అని మీరందరూ అనుకోవచ్చు. అయితే షేర్ చేసిన ఫోటోల్లో ఏముందంటే.. అందమైన బ్లూ కలర్ లెహంగాని ధరించిన రాజ్ పుత్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పాయల్ రాజ్ పుత్ .. పాయల్ చాలా అందమైన లేహంగా ధరించి అచ్చం పెళ్లికి ముందు ఎంగేజ్మెంట్ కి ఎలా అయితే రెడీ అవుతుందో అలాగే రెడీ అయింది. 

అలాగే చేతికి మెహందీ కూడా పెట్టుకోవడంతో ఏంటి రాజ్ పుత్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పాయల్ రాజ్ పుత్ సీక్రెట్ గా  ఏమైన పెళ్లి చేసుకోవాలని చూస్తుందా..పెళ్లికి రెడీ అయిందా అని ఈమె ఫోటోలు చూసినా షాకింగ్ కామెంట్లు పెడుతున్నారు.ఎందుకంటే ఇప్పటివరకు ఆమె ఎక్కువగా హాట్ ఫోటోలు మాత్రమే షేర్ చేసింది.కానీ సడన్గా అలా లెహంగా వేసుకుని ఎంతో అందంగా పద్ధతిగా రెడీ అయిన ఫోటోలు నెట్టింట షేర్ చేయడంతో రాజ్ పుత్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పాయల్ రాజ్ పుత్ పెళ్లి వార్తలు మీడియాలో వైరల్ గా మారాయి. అయితే రాజ్ పుత్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పాయల్ రాజ్ పుత్ అలా లేహంగా వేసుకోవడానికి వేరే ఏదో కారణం ఉండి ఉండొచ్చు.కానీ ఈ ఫొటోస్ చూడడంతోనే చాలామంది మైండ్ లోకి పాయల్ పెళ్లి చేసుకుంటే బాగుండు అనే ఆలోచన వస్తుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: