- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .

చెన్నై చిన్నది సీనియర్ హీరోయిన్ త్రిష‌ గురించి సోషల్ మీడియాలో ఎప్పుడూ ఏదో ఒక రూమర్ బ‌య‌ట‌కు వినిపిస్తూనే ఉంటుంది. త్రిష గురించి ఏ వార్త బ‌య‌ట‌కు వ‌చ్చినా అది హైలెట్ అవుతూనే ఉంటుంది. ఇక త్రిష ఫామ్ లో ఉన్న‌ప్పుడు ఎంతో మంది హీరో ల‌తో ఎఫైర్ లు నడిపిందన్న వార్తలు బాగా వినిపించాయి. ఈ క్రమంలోనే తమిళ స్టార్ హీరో విజయ్ తో కూడా ఆమె ఎఫైర్ పెట్టుకుందని కోలీవుడ్ మీడియా కోడై కూసింది. ఇక టాలీవుడ్ యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ తోను ఆమె ప్రేమాయణం నడిపింద‌ని .. వీరిద్ద‌రు పీక‌ల్లోతు ప్రేమ‌లో మునిగి పోయార‌ని .. ఆ త‌ర్వాత త్రిష ప్ర‌భాస్ కు బ్రేకప్
చెప్పిందట‌.


దీని వెన‌క ఓ ఇంట్ర‌స్టింగ్ స్టోరీ కూడా ఉంద‌ని మీడియా టాక్ ? త్రిష టాప్ హీరోగా ఉన్నప్పుడు తెలుగులో ప్రభాస్ తో డేటింగ్ చేసిందట .. అలాగే ఆమె అదే టైంలో అటు కోలీవుడ్ లో కూడా సినిమాలు చేస్తున్న సమయంలో కోలీవుడ్ లో క్రేజీ హీరోగా ఉన్న‌ విజయ్ తో కూడా ఆమె రిలేషన్ మెయింటైన్ చేసింద‌ట‌. ఒకే టైంలో అటు త‌మిళ్ లో విజ‌య్ తో .. ఇటు తెలుగులో ప్ర‌భాస్ తో రిలేష‌న్ మెయింటైన్ చేస్తూ రెండు ప‌డ‌వ‌ల మీద ప్రేమాయ‌ణం న‌డిపింది.


ఈ మ్యాట‌ర్ ప్ర‌భాస్ చెవిలో ప‌డింద‌ట‌. ప్ర‌భాస్ త్రిష ను చాలా ఘాటుగా ప్రేమించాడ‌ట‌. వీరి రిలేష‌న్ ఎప్పుడు అయితే బ‌య‌ట ప‌డిందో అప్పటినుంచి ప్రభాస్ త్రిష ను పక్కన పెట్టేశాడ‌ని అంటారు. త్రిష - విజయ్ ఎప్పటికప్పుడు చెన్నైలో ప‌బ్బులు .. పార్టీలు అంటూ తిరుగుతూ మీడియాలో బాగా హైలెట్ అయ్యారు. దీంతో ప్ర‌భాస్ త్రిష ను దూరం పెట్టేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: