
దానికి మెయిన్ రీజన్ ఆయన కష్టం అయినపడే హార్డ్ వర్క్ . పవన్ కళ్యాణ్ ఒకపక్క సినిమాలలో నటిస్తూనే మరొక పక్క ప్రజాసేవ చేస్తూ ఏపీ డిప్యూటీ సీఎం గా తన బాధ్యతలను పూర్తిగా సక్రమంగా నిర్వర్తిస్తున్నారు . ఆ విషయం కూడా అందరికీ తెలుసు. పవన్ కళ్యాణ్ కి సంబంధించిన కొన్ని రకాల వార్తలు ఇండస్ట్రీలో ఎప్పటికప్పుడు ట్రెండ్ అవుతూ వస్తుంటాయి. మరి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఒక సినిమా విషయంలో తీసుకున్న డెసిషన్ అందరికీ ఆశ్చర్యకరంగా అనిపించింది . పవన్ కళ్యాణ్ ఏ సినిమా రిజెక్ట్ చేస్తే ఆ సినిమాను తరువాత ఓకే చేయరు.
ఓకే చేస్తే మరొకసారి రిజెక్ట్ చేయడు. కానీ ఆయన కెరియర్ లో ఒకే ఒక సినిమా విషయంలో మాత్రం తడబడ్డాడట. ఆ సినిమా మరింటో కాదు "గోపాల గోపాల". పవన్ కళ్యాణ్ కెరియల్ లోనే ఈ సినిమా చాలా స్పెషల్ . ఆయనను ఈ సినిమాలో దేవుడిగా చూపిస్తారు . ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ - శ్రేయ శరణ్ అద్భుతమైన నటన మనం చూడొచ్చు . నిజానికి ఈ సినిమా స్టోరీ చెప్పినప్పుడు పవన్ కళ్యాణ్ రిజెక్ట్ చేశారట . ఒకటి కాదు రెండు కాదు మూడుసార్లు రిజెక్ట్ చేసారట . కానీ డైరెక్టర్ మేకర్స్ మాత్రం ఈ క్యారెక్టర్ కి ఆయనే పర్ఫెక్ట్ ఆయన అభిమానులు ఆయనను హీరోగా కాదు దేవుడిలా చూస్తారు అంటూ పట్టుబట్టి మరీ మరొకసారి ఈ కథను వినిపించడానికి ఇంటికి వెళ్తే ఆయన ఓకే చేసేసారట . ఈ సినిమా ఆయనకు మంచి ఇమేజ్ తీసుకొచ్చింది. మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ని దేవుడిగా చేసే జనాలకు ఈ సినిమా బాగా నచ్చేసింది..!