సాధారణంగా మనం ఎవరిని అడిగిన మీ ఫేవరెట్ హీరో ఎవరు అని వాళ్లకు నచ్చిన హీరోల పేర్లు చెప్తుంటారు . అదే స్టార్ సెలబ్రిటీస్ ని అడిగితే వాళ్ల తండ్రి పేరు లేదా వాళ్ళ రిలేషన్స్ లో ఉండే స్టార్స్ పేరు చెప్తారు . అయితే సితార ఘట్టమనేని  మాత్రం అందుకు చాలా చాలా డిఫరెంట్. మొదట నుండి సితార ఘట్టమనేని డిఫరెంట్ పీస్ అనిపించుకుంటూ ఉంటుంది . చాలా యునిక్యూ గా ఆలోచిస్తూ ఉంటుంది . తన థాట్స్ ని తన ఐడియాస్ ని తన ఒపీనియన్స్ ని చాలా చాలా ఓపెన్ గా చెప్పే టైపు. 


అందుకే సితార ఘట్టమనేనికి చిన్నతనంలోనే ఇంతమంది ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నారు . సితారఘట్టమనేని త్వరలోనే ఇండస్ట్రీలోకి హీరోయిన్గా ఎంట్రీ ఇవ్వబోతుంది అంటూ అంతా మాట్లాడుకుంటున్నారు . సితార ఘట్టమనేని ప్రజెంట్ చదువుకుంటుంది . అయితే ఆ చదువును ఆపేసి ఇండస్ట్రీ లోకి పంపించడం మహేష్ బాబుకి ఇష్టం లేదు . ఆ కారణంగానే మహేష్ బాబు సితార ఘట్టమనేని ని చదువు అయిపోయిన తర్వాతే ఇండస్ట్రీలోకి హీరోయిన్గా దింపాలి అని ఆలోచిస్తున్నాడు .



ఇప్పటికే స్టోరీస్ వింటున్న ఆఫర్స్ వస్తున్న మహేష్ బాబు మాత్రం ఇంకా హోల్డ్ లోనే పెట్టున్నారు . అయితే ఇలాంటి మూమెంట్ లోనే సితార ఫ్యాన్ ఫాలోయింగ్  పెరిగిపోతుంది . ఈ తరుణం లోనే సితార ఘట్టమనేని ఫేవరెట్ హీరో ఎవరు ..? ఆమె ఇష్టం ఏంటి..? అన్న విషయాలు బాగా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.  సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తలు మనం వింటూనే ఉన్నాం .. చూస్తూనే ఉన్నాం. సితార ఘట్టమనేని ఫేవరెట్ హీరో మహేష్ బాబునే.. కానీ మహేష్ బాబు తర్వాత ఆమె ఫేవరెట్ ఎవరు అంటే మాత్రం కచ్చితంగా చెప్పేది ప్రభాస్ . ఆరడుగుల అందగాడు . ప్రభాస్ అంటే చాలా చాలా ఇష్టం సితారకి. ఆయన యాక్టింగ్ స్టైల్ ..నటన అన్నీ కూడా సితారకు బాగా నచ్చేస్తుంటాయి. సితార ఇంస్టాగ్రామ్ లో ఫాలో అయ్యే ఏకైక స్టార్ హీరో ప్రభాస్ నే..!

మరింత సమాచారం తెలుసుకోండి: