
అయితే ఇప్పుడు మహేష్ బాబు మరొక హీరోయిన్ తో సంబంధం, ఎఫైర్ పెట్టుకున్నాడు అంటూ టాలీవుడ్ సీనియర్ దర్శకుడు షాకింగ్ కామెంట్లు చేశాడు .. ఈ విషయం మహేష్ భార్య నమ్రతకు కూడా తెలిసిందట .. ఇంతకి ఆ హీరోయిన్ మరెవరే కాదు త్రిష . మహేష్ , త్రిష పలు హిట్ సినిమాలో నటించారు .. ఆ సమయంలోనే ఆమెతో ఎఫైర్ పెట్టుకున్నాడు .. అంటూ సీనియర్ దర్శకుడు గీతాకృష్ణ ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ .. మహేష్ , త్రిష మధ్య ఎఫైర్ నడిచింది అంటూ అసలు విషయాన్నీ బయట పెట్టాడు .. అలాగే త్రిషని మహేష్ బాబు రహస్యంగా ముంబైలో కలిసేవాడు .. ఇక ఈ విషయం నమ్రతకు తెలిసింది .. గుర్తు బయటకు రాకుండా నమ్రత ఎంతో చాకచక్యంగా ఈ మ్యాటర్ను అక్కడే సెటిల్ చేసిందని ఆయన చెప్పకు వచ్చాడు .
అయితే ఇప్పుడు దర్శకుడు గీతాకృష్ణ చేసిన కామెంట్లు నేను పలు చర్చలకు దారితీసాయి .. మహేష్ అభిమానులు ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు .. అతడు సినిమాలో మొదటిసారిగా మహేష్ బాబు , త్రిష కలిసి నటించారు .. మహేష్ త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన ఈ మూవీ థియేటర్స్ లో పెద్దగా ఆడలేదు .. బుల్లితెరపై మాత్రం భారీ విజయాలు అందుకుంది .. ఆ తర్వాత దర్శకుడు గుణశేఖర్ తెరకెక్కించన సైనికుడు సినిమాలో మరోసారి వీరిద్దరూ కలిసి నటించిరు .. అదేవిధంగా త్రిషతో మరో టాలీవుడ్ హీరో రానా సైతం ఎఫైర్ నడిపారు .. గతంలో సూచి లీక్స్ కోలీవుడ్ ని షేక్ చేయగా ఆసమయంలో త్రిష , రానా సన్నిహితంగా ఉన్న ఫోటోలు కూడా బయటకు వచ్చాయి.