
నా మొగుడు నా సంసారం అంటూ వేరే కాపురానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. స్టార్ సెలబ్రిటీస్ కూడా అందుకు అతీతం కాదు . అయితే స్నేహ రెడ్డి మాత్రం పెళ్లి చేసుకుని 14ఏళ్ళు కంప్లీట్ అయింది. ఇప్పటికి కూడా తన అత్తమామలతో కుటుంబ సభ్యులతో కలిసి ఒకే చోట ఉంటుంది . ఆ రీజన్ కారణంగానే స్నేహ రెడ్డిని ఓ రేంజ్ లో పొగిడేస్తున్నారు అభిమానులు . స్నేహారెడ్డి మనసు చాలా మంచిది అని .. అల్లు అర్జున్ ని అర్థం చేసుకుంటుందని.. ఎప్పుడూ అత్త మామలతో కలిసి ఉండాలి అనే నిర్ణయం తీసుకొని నేటి జనరేషన్ కి ఎంతో ఇన్స్పిరేషన్ గా నిలచింది స్నేహారెడ్డి అంటూ పొగిడేస్తున్నారు .
రీసెంట్ గానే అల్లుఅర్జున్ - స్నేహారెడ్డి తమ వెడ్డింగ్ అనివర్సరీను చాలా సింపుల్ గా సెలబ్రేట్ చేసుకున్నారు . దానికి సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అయ్యాయి. కాగా పుష్ప2 సినిమా తర్వాత అల్లు అర్జున్ - అట్లీ దర్శకత్వంలో ఓ సినిమాకి కమిట్ అయ్యాడు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాని కూడా పాన్ ఇండియా లెవల్ లోనే తెరకెక్కించబోతున్నారట . అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో హీరోయిన్లుగా సమంత అదే విధంగా జాన్వీ కపూర్ సెలెక్ట్ అయ్యారట..!