వెంకటేష్.. ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో ఎక్కువగా ట్రెండ్ అవుతూ మారుమ్రోగిపోతున్న పేరు . దానికి వన్ అండ్ ఓన్లీ రీజన్ "సంక్రాంతికి వస్తున్నాం" సినిమాఅనే చెప్పాలి . ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. సంక్రాంతి కానుక రిలీజ్ అయ్యి అభిమానులను ఓ రేంజ్ లో ఎంటర్టైన్ చేసింది . వెంకటేష్ నటించిన సినిమా 100 కోట్లు కూడా క్రాస్ చేసేసింది.  చాలాకాలం తర్వాత ఫుల్ ఫిల్  గా ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ చూశామంటూ చాలామంది జనాలు మాట్లాడుకున్నారు .


"సంక్రాంతికి వస్తున్నాం" సినిమా తర్వాత విక్టరీ వెంకటేష్డైరెక్టర్ తో నటించబోతున్నాడు..? ఏ డైరెక్టర్ దశకత్వంలో సినిమా ఓకే చేశాడు ..? అని రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు.  అయితే అందుతున్న సమాచారం ప్రకారం విక్టరీ వెంకటేష్ కి చాలా చాలా మంచి సినిమాలలో ఆఫర్ వస్తున్నాయట . కానీ ఆయన అది ఏవీ కాకుండా ఫ్లాప్ డైరెక్టర్ సురేందర్ రెడ్డితో సినిమాకి కమిట్ అయ్యాడట . సురేందర్ రెడ్డి తెరకెక్కించిన సినిమాలలో హిట్ల కన్నా ఫ్లాప్ లు  ఎక్కువ ఆ విషయం అందరికీ తెలిసిందే . అయితే అలాంటి ఫ్లాప్ డైరెక్టర్ తో సంక్రాంతికి వస్తున్నాం లాంటి బిగ్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న వెంకటేష్ ఎలా సినిమాని ఓకే చేశాడు ..?? అనేది అందరికీ పెద్ద క్వశ్చన్ మార్క్ గా మిగిలిపోయింది .



ఇది పూర్తిగా తప్పు అంటూ జనాలు మాట్లాడుకుంటున్నారు . ఇది వెంకటేష్ కెరీర్ కి బిగ్ బైనస్ గా మారబోతుంది అంటూ కూడా మాట్లాడుతున్నారు . అయితే ఈ సినిమా కాన్సెప్ట్ మాత్రం వెరే లేవల్ అని..ఖచ్చితంగా ఈ సినిమాతో వేరే లేవల్ కి ఆయన్ రేంజ్ పెరిగిపోతుంది అని అంత మాట్లాడుకుంటున్నారు. కానీ ఎక్కువ శాతం జనాభ మాత్రం ఈ సినిమాకి వెంకటేష్ కమిట్ అవ్వకుండా ఉండాల్సింది అంటూ చెప్పుకొస్తున్నారు. చూద్దాం వెంకటేష్ ఏ కాంఫిడేంట్ తో ఈ సినిమాని ఓకె చేశారో..రిజల్ట్ ఎలా ఉంటుందో...???

మరింత సమాచారం తెలుసుకోండి: