టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది సెలబ్రిటీలు ఉన్న సంగతి తెలిసిందే. అయితే కొంతమంది... అతి తక్కువ కాలంలో సెలబ్రిటీలు అవుతారు. పెద్ద సినిమాలు చేయకున్నా సరే.. యూట్యూబ్ అలాగే రీల్స్ లో నిత్యం కనిపిస్తూ ఉంటారు. ఏదో ఒక మ్యాజిక్ చేసి వైరల్ అవుతూ ఉంటారు. అయితే అచ్చం అలాగే... సున్షిత్ కూడా మన టాలీవుడ్ ఇండస్ట్రీలో పాపులర్ అయిన సంగతి తెలిసిందే.


ఇప్పటికి కూడా మనం యూట్యూబ్ లేదా సోషల్ మీడియా ఓపెన్ చేస్తే సున్షిత్ ఫోటోలు అలాగే వీడియోలు కనిపిస్తూ ఉంటాయి. ఆ సినిమా ఏం చేయాల్సింది... ఆ సినిమాలో నేనే హీరో... నేనే కావాలని ఆ సినిమా ఇచ్చేశాను... ఆ హీరోయిన్ తో నాకు ఎఫ్ఐర్ ఉంది.. అంటూ అప్పట్లో రచ్చ రచ్చ చేశాడు సున్షిత్. బాహుబలి సినిమా అలాగే RRR... సినిమాలలో తనకు అవకాశాలు వచ్చాయని... కానీ రిజెక్ట్ చేసినట్లు కూడా పలు ఇంటర్వ్యూలో చెప్పి పాపులర్ అయ్యాడు సున్షిత్.


ఇలా... తన పర్సనల్ డబ్బా కొట్టుకొని... రెండు తెలుగు రాష్ట్రాల్లో సోషల్ మీడియా స్టార్ అయిపోయాడు. ఇక చిన్న చిన్న యూట్యూబ్ చానల్స్ అయితే... ఈ త్యాగరాజు సున్షిత్ బాబును... ఇంటర్వ్యూలు చేసి... అతనికి మరింత హైప్ ఇచ్చేసాయి. ఇలా... సున్షిత్ బాగా పాపులర్ అయిపోయాడు. చూడడానికి చాలా అసహ్యంగా ఉండే సున్షిత్... కు సంబంధించిన ఒక ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఓ అమ్మాయి తో సున్షిత్ ఫోటో దిగాడు.


అది కూడా సున్షిత్ ఒడిలో ఆ అమ్మాయి ఒదిగి... పడుకుంది. ఆ అమ్మాయి ఎంతో అందంగా కనిపిస్తోంది ఆ ఫోటోలో...! ఈ ఫోటోను చూసిన నెగిజెన్స్... రకరకాలుగా కామెంట్స్ పెడుతున్నారు. సున్క్షిత్ బాబుకు ఇంత మంచి లవర్ ఉందా అంటూ కామెంట్ చేస్తున్నారు.  మరి కొంత మంది.... అదేదో ఫోటోషూట్ అన్నట్లు కామెంట్స్ చేస్తున్నారు. యూట్యూబ్ ఛానల్ కోసం ఓ ప్రత్యేక వీడియోలో భాగంగా ఇది చేసినట్లు మరి కొంత మంది చెబుతున్నారు. మొత్తానికి ఈ ఫోటో మాత్రం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: