
వీర సింహారెడ్డి సినిమాలో బాలకృష్ణకు మరదలు పాత్రలో నటించి ప్రేక్షకుల ప్రశంసలు పొందింది. ఈ సినిమాలో ఈ చిన్నదాని నటన, అందానికి ప్రేక్షకులు ఎంతగానో ఫిధా అయ్యారు. వీర సింహారెడ్డి సినిమా అనంతరం హనీ రోజ్ ఫుల్ బిజీ ఆర్టిస్ట్ గా మారిపోయింది. వరుసగా సినిమా అవకాశాలను అందుకుంది. సినిమాలు మాత్రమే కాకుండా సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉండేది. సోషల్ మీడియాలో ఈ చిన్నది చేసే అందాల ఆరబోతకు హద్దు అదుపు ఉండేది కాదు.
హనీ రోజ్ సోషల్ మీడియాలో తన అందాలను ఆరబోస్తూ హీట్ పెంచుతుంది. ఆ ఫోటోలు చూసిన కొంతమంది అభిమానులు పాజిటివ్ గా స్పందిస్తే మరి కొంత మంది నెగిటివ్ గా ట్రోల్ చేసేవారు. అయినప్పటికీ హానీ రోజ్ వాటిని పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ పోయేది. ఇదిలా ఉండగా.... ప్రస్తుతం హనీ రోజ్ కి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియా మాధ్యమాల్లో హాట్ టాపిక్ గా మారుతోంది.
హనీ రోజ్ ఓ తమిళ దర్శకుడితో కలిసి హోటల్ కి వెళ్ళినట్లుగా ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా ప్రచారాలు సాగుతున్నాయి. ఆ దర్శకుడు తో కలిసి హోటల్ కి వెళ్ళిన సమయంలో హనీ రోజ్ అక్కడ ఉన్న కెమెరా కంటపడ్డారు. ప్రస్తుతం వీరికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుండగా ఆ దర్శకుడు ఎవరో తెలుసుకోవడానికి అభిమానులు తెగ సెర్చ్ చేస్తున్నారు.