
కంగనా శర్మ ఇటీవలే ముంబైలోని ఒక ప్రముఖ హోటల్ నుంచి నల్లని దుస్తులలో బయటికి వస్తు ఉన్న కంగనా హై హీల్స్ ధరించి బయట ఉన్న ఫోటోగ్రాఫర్లకు ఫోజులు ఇస్తూ ఉన్న సమయంలో అలా ఫోజులు ఇస్తూ ముందుకు వస్తున్న కంగనా ఆ సమయంలో తన చొప్పుల కారణంగా బ్యాలెన్స్ చేసుకోలేక మెట్ల మీద నుంచి జారి కింద పడ్డట్టుగా కనిపిస్తోంది. దీంతో ఒక్కసారిగా అక్కడున్న వారందరూ ఆందోళన పడినప్పటికీ.. అలాగే కొద్దిసేపు మెట్ల మీద కూర్చున్న కంగాన ఆ తర్వాత లేచి నిలబడి ఫోటోగ్రాఫర్లకు ఫోజులు ఇచ్చింది.
ఈ వీడియో వైరల్ కావడంతో పలువురు నెటిజెన్స్ పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.. ఇలాంటి చిన్న చిన్న దుస్తులు వేసుకున్నప్పుడు ఆచితూచి అడుగులు వేయాలని లేకపోతే కింద పడిపోతామని నేటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అయితే కింద పడినప్పటికీ కూడా తన థైస్ అందాలతో హైలైట్ గా నిలిచింది కంగనా శర్మ .నిరంతరం ఎప్పుడు బోల్డ్ లుక్కులో కనిపించే ఈ అమ్మడు తన సోషల్ మీడియాలో అందరిని ఆకర్షిస్తూ ఉంటుంది. గ్రేట్ గ్రాండ్ మస్తీ అనే సినిమా ద్వారా తన సినీ కెరీర్ ని మొదలు పెట్టిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత ది కపిల్ శర్మ షో తదితర షోలలో పని చేసిందట. మొత్తానికి హీరోయిన్ పడ్డ వీడియో వైరల్ గా మారుతున్నది.