
ఇక అందులో ఎన్టీఆర్ బ్లూ కలర్ హూడ్డి , గుబురు మీసాలు షార్ట్ హెయిర్ తో ఆయన కొత్త లుక్ లో కనిపించారు .. అయితే ఎన్టీఆర్ హెయిర్ స్టైల్ అసలు బాగోలేదని కామెంట్స్ కూడా వస్తున్నాయి . ఇక దీంతో ఆయన అభిమానులు బాగా హట్ అయ్యారు . ఇదేమి లుక్ రా బాబు అంటూ ఘాటుగానే కామెంట్లు చేస్తున్నారు. అయితే దీనిపై ఎన్టీఆర్ ఎలాంటి రియాక్షన్ ఇస్తారో చూడాలి. ఇక రీసెంట్ గానే ఎన్టీఆర్ నటించిన దేవర మూవీ రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ గా నిలిచింది ..
ఇప్పుడు ఈనెల 28 న ఈ సినిమా జపాన్ లో భారీ స్థాయిలో రిలీజ్ కాబోతుంది .. అలాగే ఎన్టీఆర్ కూడా బాలీవుడ్ లో హృతిక్ కోషన్ తో కలిసి వార్ 2లో సినిమాలో నటిస్తున్నాడు .. సినిమా కోసం పాన్ ఇండియా స్థాయిలో అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు . రీసెంట్ గానే ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమాకు సంబంధించిన షూటింగ్ కూడా మొదలుపెట్టారు . వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఎన్టీఆర్ .. ఇప్పుడు ఇలాంటి లుక్ వైరల్ కావడం తో అభిమానులు కాస్త డిసప్పాయింట్ కు గురవుతున్నారు .
Zepto Supersaver lo savings jathara inka modhalindi! pic.twitter.com/ZASSjLUOIh
— Zepto (@ZeptoNow) March 7, 2025