తెలుగు సినీ పరిశ్రమలోకి ప్రతి సంవత్సరం అనేక మంది ముద్దు గుమ్మలు ఎంట్రీ ఇస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. కానీ వారిలో కొంత మంది మాత్రమే సక్సెస్ అవుతున్నారు. ఇది ఇలా ఉంటే టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన తక్కువ కాలం లోనే మంచి గుర్తింపును సంపాదించుకున్న యువ నటీమణులలో ఆశకా రంగనాథ్ ఒకరు. ఈ బ్యూటీ కళ్యాణ్ రామ్ హీరోగా రూపొందిన అమీగోస్ అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది. ఈ మూవీ మంచి విజయాన్ని అందుకోలేదు.

దానితో ఈమెకు ఈ సినిమా ద్వారా పెద్ద స్థాయి గుర్తింపు తెలుగు సినీ పరిశ్రమలో దక్కలేదు. ఆ తర్వాత ఈ బ్యూటీ నాగార్జున హీరో గా రూపొందిన నా సామి రంగ సినిమాలో హీరోయిన్గా నటించింది. పోయిన సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల అయిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. అలాగే ఈ సినిమాలో ఈ బ్యూటీ తన నటనతో , అందాలతో ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో ఈ మూవీ ద్వారా ఈమెకు మంచి గుర్తింపు వచ్చింది. ప్రస్తుతం ఈమె చేతిలో పర్వాలేదు అనే స్థాయిలో సినిమాలు ఉన్నాయి. ఆశిక సినిమాల్లో ఏ స్థాయిలో అందాలను ఆరబోస్తూ వస్తుందో సోషల్ మీడియాలో కూడా అదే రేంజ్ లో అప్పుడప్పుడు రెచ్చిపోతుంది.

బ్యూటీ ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ వస్తుంది. అందులో కొన్ని ఫోటోలు వైరల్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. తాజాగా ఈ బ్యూటీ అదిరిపోయే లుక్ లో ఉన్న శారీని కట్టుకొని అందుకు తగిన స్లీవ్ లెస్ బ్లౌజ్ ను ధరించి తన హాట్ అందాలు ప్రదర్శితం అయ్యేలా ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఆ ఫోటోలు ఫుల్ గా వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: