సినిమా ఇండస్ట్రీ లో కొంత మంది నటీమణులు సినిమాల్లో క్లాస్ అండ్ డీసెంట్ పాత్రలోని కనిపిస్తూ స్కిన్ షో కు చాలా దూరంగా ఉంటూ వస్తారు. ఇక అలాంటి వారు మంచి విజయాలను అందుకున్నట్లయితే వారిని ప్రేక్షకులు కూడా క్లాస్ అండ్ డీసెంట్ పాత్రల్లో ఇష్ట పడుతూ ఉంటారు. ఇలా కొంత మంది సినిమాల్లో క్లాస్ అండ్ డీసెంట్ పాత్రలలో కనిపిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటూ తమ నిజ జీవితంలో మాత్రం చాలా హాట్ లుక్ లో కనిపిస్తూ ఉంటారు. ఇక అలాంటి వారిలో ఐశ్వర్య రాజేష్ కూడా ఒకరు. ఈ ముద్దు గుమ్మ కెరియర్ ప్రారంభం నుండి క్లాస్ అండ్ డీసెంట్ పాత్రల్లో నటిస్తూ వచ్చింది.

ఇప్పటి వరకు ఈమె నటించిన సినిమాల్లో ఏ సినిమాల్లో కూడా పెద్ద స్థాయిలో స్కిన్ షో చేయలేదు. ఇక ఈమెను క్లాస్ అండ్ డీసెంట్ పాత్రలో చూసి అభిమానించిన వారు ఇప్పటికీ కూడా ఆమెను అలా చూడడానికి ఎక్కువగా ఇష్టపడుతూ వస్తున్నారు. ఇకపోతే ఈమె కెరియర్ ప్రారంభించిన కొత్తలో సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటోలలో కూడా చాలా వరకు క్లాసు లుక్ లోనే ఉండేది. కానీ ఈ మధ్య కాలంలో మాత్రం ఈ బ్యూటీ పూర్తిగా రూటు మార్చింది. ఈ మధ్య కాలంలో ఐశ్వర్య రాజేష్ తన సోషల్ మీడియా అకౌంట్లో ఎక్కువ శాతం తనకు సంబంధించిన వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను పోస్ట్ చేస్తూ వస్తుంది. దానితో అలాంటి ఫోటోలు కూడా సూపర్ గా వైరల్ అవుతున్నాయి.

ఇది ఇలా ఉంటే తాజాగా కూడా ఈ బ్యూటీ తనకు సంబంధించిన కొన్ని వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇకపోతే ఐశ్వర్య రాజేష్ సినిమాల్లో మాత్రం క్లాస్ అండ్ డీసెంట్ పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ సోషల్ మీడియాలో మాత్రం అదిరిపోయే హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను పోస్ట్ చేస్తూ కుర్రకారు ప్రేక్షకులకు హీట్ పెంచుతూ వస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: